సినిమాలలో అవకాశాలు తగ్గితే హీరోయిన్స్ దుబాయ్ వెళ్ళేది దానికోసమా..? గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రమే కాదు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లోనూ వినిపించే మాట ఇది. ఏంటంటే ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్స్ చాలామంది ఒక్కసారిగా అవకాశాలు తగ్గితే కాస్త డిప్రషన్‌లోకి వెళుతుంటారని..!
అయితే, ఓటీటీ ప్లాట్ ఫాంస్ వచ్చాక అలాంటి ఆలోచన అవసరం లేకుండా పోయింది. చెప్పాలంటే సినిమా కంటే కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్‌లలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం ఇక్కడ ఫుల్ ఫ్రీడం ఉంటుంది. ఎలాంటి ఛాలెంజింగ్ పాత్రలైనా చేయడానికి అడ్డు ఉండదు. మనసుకు పరిపూర్ణమైన సంతోషం లభిస్తుంది. పైగా ఇక్కడ రెమ్యునరేషన్ తక్కువ అయినా మనకు ఎక్కువ కాలం లైఫ్ ఉంటుంది. మన లైమ్ లైట్‌లోనే ఉంటాము.
కొన్ని పాత్రలను ఆత్మ సంతృప్తి కోసం చేసేయొచ్చు. ఉదాహరణకి ది ఫ్యామిలీ మేన్ సిరీస్ 2లో సమంత చేసినటువంటి పాత్ర. అందుకే, స్టార్ హీరోలు..హీరోయిన్స్ వెబ్ సిరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. కావాల్సిందల్లా మేకర్స్ కాన్సెప్ట్‌తో ఒప్పించడమే. అయితే, ఇక్కడ కూడా అవకాశాలు రాని కొందరు హీరోయిన్స్ మాత్రం విదేశాలలో ఇంకో రకంగా డబ్బు సంపాదించడానికి వెళుతున్నారని..!
కొందరేమో ఈవెంట్స్ కోసం వెళ్ళి వస్తున్నారని చెబుతుంటే కొందరు నెటిజన్స్ మాత్రం అక్కడ దుబాయ్ షేక్స్ వద్ద సరసాలాడి వాళ్ళకి నచ్చినట్టు ఉండి భారీ మొత్తంలో డబ్బు దండుకొని వస్తున్నారన్న టాక్ ఉంది. ఇది నిజం అని ఓ సీనియర్ డైరెక్టర్ తన ఇంటర్వ్యూలో ఓపెన్ అయిపోయారు. ఇటు ఎలాగూ సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నారు. వాళ్లు అప్పటికే జల్సా లైఫ్‌నకు అలవాటు పడిపోయి ఉంటారు. అందుకే ఇలాంటి దిక్కుమాలిన పనులు చేసి నాలుగు రాళ్లు సంపాదించుకోవాలి.
ఇంకా చెప్పాలంటే పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా ఉన్న అమ్మాయే ఏదో అదనంగా, అప్పనంగా డబ్బు వస్తుంది కదా ? అని ఆశపడి దుబాయ్ షేక్‌లతో శృంగార కార్యకలాపాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఇక ఫాంలో ఉండగానే ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ ఇలాంటి బిజినెస్ మొదలు పెడుతున్నారు. అలాగే సంపాదించుకుంటున్నారు.