మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత .. అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏం మాయ చేసావే సినిమా టైంలోనే ఇద్దరు మధ్య ప్రేమ మొదలైంది .. అయితే ఆ ప్రేమ కొన్నాళ్ళు గుట్టూచప్పుడు కాకుండా మెయిన్ టైన్ చేస్తూ ఫైనల్లీ ఇంట్లోని పెద్దలను ఒప్పించి గోవాలో వెడ్డింగ్ చేసుకున్నారు . వీళ్ళ పెళ్లి టైం లో సోషల్ మీడియాలో నడిచిన హంగామా అంతా ఇంతా కాదు.
సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్లి ఏ రేంజ్ లో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. సీన్ కట్ చేస్తే పట్టుమంటూ పది కాలాలపాటు కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకున్నారు . అయితే విడాకుల తర్వాత సమంత కథ అయిపోయింది ..చాప్టర్ క్లోజ్ అని అంతా భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా సమంత జెట్ స్పీడ్ లో పుంజుకునింది . పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది .సమంత విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య సింగిల్‌గా హిట్ కొట్టిందే లేదు .
బంగార్రాజు సినిమా హిట్ అయిన అది మొత్తం నాగార్జున ఖాతాలోకే పడిపోయింది . రీసెంట్గా సమంత చేస్తున్న శాకుంతలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పక్క అంటున్నారు జనాలు . నాగచైతన్య కూడా కష్టడి అనే సినిమాతో జనాల ముందుకు రాబోతున్నాడు . ఒకవేళ నిజంగా సమంత సినిమా హిట్ అయ్యి.. నాగచైతన్య సినిమా ఫ్లాప్ అయితే మాత్రం నాగచైతన్య సినిమా కెరియర్ క్లోజ్ అనే అంటున్నారు సినీ విశ్లేషకులు . అంతేకాదు ఆయన జీవితం సంక నాకిపోయిన్నట్లే అంటూ కొందరు జనాలు కామెంట్స్ పెడుతున్నారు..!!