మనకు తెలిసిందే చిరంజీవి ప్రజెంట్ లైఫ్ లోనే బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తన వన్ అండ్ ఓన్లీ సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు . ఇదే విషయాన్ని కొన్ని రోజుల్లో ముందు మెగాస్టార్ చిరంజీవి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . మనకు తెలిసిందే.. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి కొడుకు తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
చరణ్ కన్నా ఉపాసన వయసులో పెద్దది . అయినా సరే ప్రేమకు కులం ..మతం.. ఏజ్ అడ్డురాదు అంటూ మరోసారి ప్రూవ్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ . కాగా వీళ్ళ పెళ్లి అయ్యి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది . ఉపాసన – రాంచరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారు అని తెలిసి చాలా మంది సినీ స్టార్స్, ఫ్రెండ్స్.. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు .
ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంట్రెస్టింగ్ మేటర్ ని లీక్ చేశాడు చిరంజీవి. ఓ ఇంటర్వ్యూ లో చిరంజీవి తన సినిమా ప్రమోషన్స్ గురించి కాకుండా తన కోడలు ప్రెగ్నెంట్ అన్న విషయం పై సంచలన కామెంట్స్ చేశాడు . “ఆ మూమెంట్ కోసం ఎంతో వెయిట్ చేస్తున్నామని చెప్పగా”.. హోస్ట్ డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు సార్ అని అడిగారు.
ఈ క్రమంలోనే ఎగ్జాక్టుగా ఐడియా లేదు అంటూ ఒకవేళ ఆగస్టులో పుడితే మాత్రం అది మరపురాని రోజుగా నా లైఫ్ లోనే మర్చిపోలేని రోజుగా నేను భావిస్తానని ..కానీ జూన్ , జూలై ఆ టైంలో ఉపాసన డెలివరీ ఉంటుందని .. పరోక్షకంగా హింట్ ఇచ్చాడు. ఈ క్రమంలోని ఆగస్టులో రామ్ చరణ్ కొడుకు పుడితే మాత్రం నిజంగా మెగా ఫ్యామిలీ కే కాదు మెగా ఫాన్స్ కి కూడా గుర్తుండిపోయే రోజు అది అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫాన్స్..!!