మన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్ర రావుకి ఉన్న ప్రత్యేక స్థానం గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలో నటించడానికి తెలుగులో ఉన్న కుర్ర హీరోల దగ్గర్నుంచి అగ్ర హీరోల వరకూ ప్రతీ ఒక్కరు ఎప్పుడెప్పుడా ? అని ఎదురుచూస్తుంటారు. హీరోయిన్స్ కూడా కొందరు ఈ కుతూహలంతోనే ఎదురుచూస్తుంటారు.
దీనికి కారణం ఆయన సినిమా ఫుల్ మీల్స్‌లాగా ఉండటమే. అప్పటి సీనియర్ హీరోల దగ్గర్నుంచి ఇప్పటి కుర్ర హీరోల వరకూ దాదాపు అందరూ మన దర్శకేంద్రుడి దర్శకత్వంలో నటించిన వారే. అలా నటించిన హీరోలందరికీ భారీ సక్సెస్‌లు దక్కాయి. ఇక హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలనాటి నటీమణులు శ్రీదేవి, జయసుధ, జయప్రద, సుహాసిని, భానుప్రియ, శోభన లాంటి వారి దగ్గర్నుంచి నేటి శ్రీలీల వరకూ ఆయన పండు బొడ్డుపై వేయించుకున్నవారే.
అలాంటి అవకాశం ఇప్పుడు కీర్తి సురేష్‌కి గనక దక్కితే కుర్రాళ్ళకే కాదు 60 ఏళ్ళ ముసలి వాళ్ళవరకూ నరాలు తెగిపోతాయి. ఒంటిపై చమటలు ధారలై పారుతాయి. ఎందుకంటే కీర్తి సురేష్ తెలుగులో నటించిన సర్కారు వారి పాట సినిమాలో అరుపులు అరిపించింది. తొడలు చూపిస్తూ నడుము పైకి లేపి చేసిన డాన్స్ చూసి గుటకలు మింగిన వారి లెక్క చెప్పడం కష్టం. అప్పటి వరకు హోమ్లీ ఇమేజ్‌తో సినిమాలు చేస్తూ నెట్టుకు వచ్చిన కీర్తి సర్కారు వారి పాట సినిమాలో అందాల ఆరబోత విషయంలో గేట్లు ఎత్తేయడంతో కుర్రకారు పడి చచ్చారు.
ఇదే ఊపులో కీర్తి గనక రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటిస్తే ఆయన సిగ్నేచర్ సాంగ్ తప్పకుండా ఉంటుంది. గ్యారెంటీగా కీర్తి బొడ్డుపై పూలు, పళ్ళు, పాలు పోసేసి ప్రేక్షకులను శృంగారపు ఉయ్యాలలో ఊపేయడం తప్పనిసరి. మరి దర్శకేంద్రుడు సినిమా ప్లాన్ చేసి కీర్తిని గనక హీరోయిన్గా కావాలనుకుంటే తను బొడ్డు మీద పళ్ళు వేయించుకోవడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.