Moviesసింగర్ మంగ్లీ ఒక్క పాట పాడితే ఎంత తీసుకుంటుందో తెలుసా..స్టార్ హీరోయిన్...

సింగర్ మంగ్లీ ఒక్క పాట పాడితే ఎంత తీసుకుంటుందో తెలుసా..స్టార్ హీరోయిన్ కూడా వేస్టే..!!

సింగర్ మంగ్లీ ఈ మధ్యకాలంలో ఈ పేరు విపరీతంగా పాపులారిటీ సంపాదించుకుంది . అంతేనా స్టార్ సింగర్స్ కి మించిపోయిన రేంజ్ లో మంగ్లీ పాడిన పాటలు ప్రజాధరణ లభిస్తూ ఉండడంతో పొలిటీషియన్స్ కూడా మంగ్లీ పై స్పెషల్ గా కన్ను వేశారు . తమ పార్టీ తరఫున పాటలు పాడించుకుంటూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు . కాగా ఈ మధ్యకాలంలో మంగ్లీ పాడిన ప్రతి పాట బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అవుతూ వచ్చింది.

అయితే సింగర్ మంగ్లీ ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే . తన గాత్రంలో ఏదో తెలియని మత్తు జిమ్మిక్కులు ఉన్నాయి . కాగా సింగర్ మంగ్లీ ఒక పాటకు దాదాపు 5,00,000 తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు రీసెంట్గా పాడిన అన్ని పాటలు హిట్అవడంతో ఆ సంఖ్యను ఏడుగా చేసిందట . అంతేకాకుండా సింగర్ మంగ్లీ పలు ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకుంటుంది.

ఈ రేంజ్ లో చూస్తుంటే సింగర్ మంగ్లీ కు స్టార్ హీరోయిన్ కు మించిన చెప్పాలి ఏది ఏమైనా సరే సింగర్ గా ఉన్న మంగ్లీ హీరోయిన్గా మారి కూడా తన కల్ ని పరీక్షించుకోవడానికి ట్రై చేస్తుంది . చూద్దాం సింగర్ మంగ్లీ హీరోయిన్ మంగ్లీ గా ఎలా మారుతుందో..ఎలా సక్సెస్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news