ఆషూ రెడ్డి ఈ పేరు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు . సోషల్ మీడియాలో యమ అక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ లేటెస్ట్ ట్రెండీ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్లకు అందాల ట్రీట్ ని వడ్డిస్తూ ఉంటుంది . కాగా ఈ మధ్యకాలంలో అందాల డోస్ ను ఓ రేంజ్ లో పెంచేసి విపరీతమైన ఎక్స్పోజింగ్ తో ఆకట్టుకుంటున్న ఆషూ రెడ్డి.. ఉన్న పలంగా చీరలో మెరిసింది .
దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆషూ రెడ్డి చీర ఫొటోస్ ట్రెండింగ్ లోకి వచ్చాయి . ఇన్నాళ్లు చిట్టిపొట్టి బట్టలతో కుర్రాలను ఓ రేంజ్ లో అల్లాడించిన ఆషూ రెడ్డి ఇప్పుడు నిండుగా చీరతో చాలా ట్రెడిషనల్ గా కనిపించింది . అయితే చీరలోను తాను ఏమాత్రం ఎక్స్పోజింగ్ విషయంలో తగ్గేదేలే అంటూ నడుమును ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాళ్లకు ట్రెడిషనల్ టచ్ ఇచ్చింది.
ఈ క్రమంలోనే ఆషూ రెడ్డిలో అసలైన సెక్సీ పార్టీ నడుము అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. కాదు కాదు తన హాట్ చెస్ట్ అంటూ మరికొందరు ..హాట్ నావెల్ అంటూ.. ఫిగర్ అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆషూ రెడ్డి సెక్సీ పార్టీ ఏది అంటూ వల్గర్ కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!