Moviesఅదే జరిగితే..మొగుడిని వదిలేస్తా.. హిమజ సంచలన కామెంట్స్..!!

అదే జరిగితే..మొగుడిని వదిలేస్తా.. హిమజ సంచలన కామెంట్స్..!!

బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ లో సినిమాల్లో పలు కీలక రోల్స్ లో కనిపిస్తూనే బుల్లితెరపై పలు షో లు చేస్తూ సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మొదట సీరియల్స్ చేస్తూ తన క్రేజ్ ని సంపాదించుకున్న హిమజ తర్వాత మెల్లమెల్లగా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి.. అక్కడ తన డిసిప్లేన్ కి మంచి మార్కులు వేయించుకుంది .

బిగ్ బాస్ హౌస్ లో హిమజ చేసిన అల్లరి అంత ఇంత కాదు . “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” అనే సీరియల్ ద్వారా హిమజ పేరు కొంతమందికి తెలిస్తే..బిగ్ బాస్ ద్వారా ఆమె పేరు ఇండియా మొత్తం తెలిసేలా చేసింది. అంతేకాదు ఆ తర్వాత పలు సినిమాలలో ఫ్రెండ్ క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్స్ చేస్తూ తన క్రేజ్ ని డబుల్ చేసుకుంది. కాగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే హిమజ రీసెంట్గా చేసిన ఇన్ స్టా రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఇన్స్టాల్ లో హిమజ మాట్లాడుతూ..” ఒకవేళ పెళ్లయ్యాక భర్త మారిపోతే ఏం చేస్తారు అని అడగ్గా.. అదేముంది 25 ఏళ్ళు పెంచిన నాన్నే వదిలేస్తాం..మరి మీరు ఒక లెక్క..మొగుడిని వదిలేస్తాం” అంటూ చెప్పుకొస్తుంది . ఈ వీడియో ఫన్నీ గానే ఉన్నా .. హిమజా చెప్పిన ఎమోషన్ కి బాగా కనెక్ట్ అయింది . దీంతో జనాలు హిమజ ఇన్స్టా రీల్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news