ఇలియానా..టాలీవుడ్‌లో ఓ దశలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. కోటి రూపాయలు తీసుకున్న హీరోయిన్స్‌లో ఇలియానాది ఫస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. కెరీర్ ప్రారంభంలో భారీ హిట్స్ అందుకోవడంతో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. దేవదాసు, పోకిరి లాంటి రెండు బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత ఐదేళ్ల పాటు ఇలియానా ఇండస్ట్రీని ఏలేసింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లోనే ఛాన్సులు వస్తుండడంతో అమ్మడి డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టారు కూడా.. !
ఇల్లి బేబీ బెల్లీ డాన్స్‌కి పడి చచ్చేవారు. అంతేకాదు, నాజూకు తనంలో చాలామంది అమ్మాయిలు ఇలియానానే ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నారు. అలాంటి ఫిజిక్ అయితే అబ్బాయిలకి చాలా ఇష్టమని కాలేజీ అమ్మాయిలు కూడా అదే ఫిజిక్ కోసం ట్రై చేశారు. అయితే, మన బుల్లితెర యాంకర్స్‌లో వర్ష కూడా అదే పర్సనాలిటీ మేయిన్‌టైన్ చేస్తూ ఇలియానాలాగా ఫీలవుతుంది. చాలామంది నెటిజన్స్ ఇలియానా అంటూ వర్షను పిలవడంతో అమ్మడి కాళ్ళు భూమ్మీద నిలవడం లేదు.
టీవీ సీరియల్స్‌లో బాగా పాపులర్ అయినా కూడా ఎక్కువకాలం సీరియల్స్‌కి పరిమితం కాలేదు. చాలా తెలివిగా షోస్ చేస్తే మంచి క్రేజ్ డబ్బు సంపాదించవచ్చునని తెలుసుకుంది. అందుకే, ఈ బ్యూటీ జబర్దస్త్ లాంటి కామెడీ షోలో రక రకాల పాత్రలను చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు, సోషల్ మీడియాలో వర్షకి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఇప్పుడు ఆమె వర్ష బొల్లమ్మగా మంచి పాపులర్ అయిపోయింది.
అమ్మడు ఏ కొత్త ఫొటో షేర్ చేసినా కూడా తెగ లైక్స్, కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. తన నాజూకు అందాలను పొగిడేవారు ఎక్కువే. అప్పుడు బక్కపలచని పిక్కలు..లేత పిందెల్లాంటి పరువాలు చూపిస్తూ అరుపులు అరిపిస్తుంది. బికినీ షోకి తక్కువేం కాదు. అందుకే, ఈ బక్క బ్యూటీని ఇండస్ట్రీలో బాగానే వాడుతున్నారని చెప్పుకుంటున్నారు. ఎంత వాడినా వాడిపోనంతవరకే కదా..!