Moviesఇండస్ట్రీలో మరో సంచలనం.. విడాకులు తీసుకోబోతున్న తెలుగు యంగ్ హీరో..!?

ఇండస్ట్రీలో మరో సంచలనం.. విడాకులు తీసుకోబోతున్న తెలుగు యంగ్ హీరో..!?

సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనే పదం చాలా కామన్ గా మారిపోయింది . ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న అందాల ముద్దుగుమ్మలు ..స్టార్ హీరోలు ఇప్పుడు వివిధ కారణాల చేత సోషల్ విడాకులు తీసుకొని వేరువేరుగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రెటీస్ కూడా విడాకులు తీసుకొని సింగిల్ లైఫ్ నే కింగ్ లైఫ్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు . అదే లిస్ట్ లోకి యాడ్ అవ్వబోతున్నారు..తెలుగు యంగ్ హీరో అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న ఈ యువ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . భార్య మంచి టాలెంటెడ్.. సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేదు. చాలా పద్ధతిగా చక్కగా అనకువగా ఉంటుంది . అంతేకాదు తన చిన్ననాటి స్నేహితురాలు నే పెళ్లి చేసుకున్నాడు ఈ హీరో . వీళ్ళ పెళ్లి కూడా గ్రాండ్ గా అంగరంగ వైభవంగా జరిగింది . టాలీవుడ్ లోని సినీ పెద్దలు ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు . ఇప్పటివరకు ఈ జంట గుడ్ న్యూస్ చెప్పలేదు .

అంతే కాదు ప్రజెంట్ విడివిడిగా బతుకుతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . కాగా సరైన హిట్స్ లేక ఇండస్ట్రీలో డౌన్ అయిపోయిన ..ఈ హీరోని భార్య దూరం పెడుతూ వచ్చిందట . మొదటి నుంచి డబ్బున్న అమ్మాయి కావడంతో గారభంగా పెరిగిన ఈఅ అమ్మాయి చెప్పిన మాట అసలు వినడం లేదని .. భర్త తో వచ్చిన మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుని ఆ హీరో కి దూరంగా ఉండాలని అనుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు విడాకుల పిటిషన్ కూడా ఫైల్ చేశారట. రేపు మాపో అఫీషియల్ గా ఈ న్యూస్ ని కన్ఫామ్ చేసి చెప్పే విధంగా స్టార్ హీరో ప్లాన్ చేసుకున్నాడట. ఏంటో.. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news