Moviesమరోసారి తల్లి కాబోతున్న అనసూయ... బేబీ బంప్ తో షాకింగ్ లుక్...

మరోసారి తల్లి కాబోతున్న అనసూయ… బేబీ బంప్ తో షాకింగ్ లుక్ వైరల్..!!

జబర్దస్త్ ఒకప్పటి యాంకర్ అనసూయ తల్లి కాబోతుందా అంటే అవుననే చెప్పాలి . అయితే కంగారు పడకండి ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఈమె..మళ్లీ తల్లి కాబోతుందా అంటూ కంగారుపడకండి. అనసూయ తల్లి కాబోతున్న మాట వాస్తవమే.. కానీ అది నిజ జీవితంలో కాదు రియల్ లైఫ్ లో …

మనకు తెలిసిందే న్యూస్ రీడర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ యాంకర్ గా ఆ తర్వాత స్టార్ యాంకర్ గా ఇప్పుడు సినిమాలో పలు కీలక పాత్రలో నటిస్తుంది. కాగా ఈ మధ్యనే జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసిన అనసూయ .. బేబీ బంప్ తో కనిపించింది.

అన్సూయ బేబీ బంప్ కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా వేదిక అభిమానులతో పంచుకుంది . ఇది దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ చిత్రం కి సంబంధించిన పిక్స్ గా తెలుస్తుంది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఏ మాటకు ఆ మాట బేబీ బంప్ లో అనసూయ చాలా చూడముచ్చటగా ఉంది అంటున్నారు నెటిజన్స్..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news