జనరల్ గా ఒక అమ్మాయిని చూస్తే మరో అమ్మాయికి ఈర్ష్య వస్తుందని అంటుంటారు పెద్దవాళ్ళు . ఆఫ్ కోర్స్ అది నిజమే అనుకోండి.. ఇదే పాయింట్ ఎలాంటి విషయాల్లోనైనా సరే కామన్ గా వినిపిస్తూ ఉంటుంది . అయితే స్టార్ హీరోయిన్స్ కి కూడా ఇలాంటి జిలసీ ఫీలింగ్స్ ఉంటాయా ..? అంటే అవుననే చెప్పాలి . అందులో ముందు వరుసలో ఉంది బన్నీ భార్య స్నేహ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .
మనకు తెలిసిందే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఎంత క్లోజ్ గా ఉంటారో. తన తోటి నటీనటులతో కూడా చాలా మింగిల్ అవుతూ సరదా సరదాగా మాట్లాడుతుంటారు . ఇక హీరోయిన్స్ విషయాలకైతే చెప్పనవసరం లేదు . చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు . అయితే అందరిలో కల్లా బన్నీతో కలిసి నటించిన ఓ స్టార్ హీరోయిన్ మరీ ఓవర్ గా బిహేవ్ చేస్తూ బన్నీతో టూమచ్ గా రాసుకుని పూసుకుని తిరుగూ ఉండే కారణంగా బన్నీ భార్య స్నేహ రెడ్డికి కోపం వచ్చిందట .
అంతేకాదు ప్రైవేట్ టూర్లకి వెళ్ళిన , ఫంక్షన్లకు వెళ్లిన ఫోన్లు చేసి విసిగించేదని.. ఈ క్రమంలోని బన్నీ భార్య తన బ్యాక్ గ్రౌండ్ ని ఉపయోగించి డైరెక్ట్ గా ఫోన్ కాల్ చేసి అటాక్ చేసిందని ..”ఇంకొక్కసారి ఇలా పర్సనల్ విషయాలు కు కాల్ చేస్తే కథ వేరేలా ఉంటుంది “అంటూ వార్న్ చేసిందని దెబ్బ కు ఆ ముద్దుగుమ్మ టాలీవుడ్ నుంచి జంప్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే అప్పటినుంచి బన్నీ ఆ హీరోయిన్ పేరు ఎత్తిందే లేదు ఆ హీరోయిన్ తో సినిమా చేసింది లేదు..!!