టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్గా కొన్నేళ్ళ పాటు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సిమ్రాన్. తమిళంలో అజిత్ డ్యూయల్ రోల్లో నటించిన వాలి సిమ్రాన్‌కి చాలామంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగులో నటించిన అబ్బాయిగారి పెళ్లి సినిమా సిమ్రాన్‌ను టాలీవుడ్ ప్రేక్షకులకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అదే సమయంలో దర్శకేంద్రుడు కంట్లో పడటంతో తిరుగులేకుండా స్టార్ డం వచ్చేసింది.
సిమ్రాన్ హైట్.. ఫిజిక్ మన మేకర్స్‌ను హీరోలను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రతీ ఒక్కరు తన డ్రీం గర్ల్ ఓ కొలతలతో ఉండాలనుకుంటారు. అలాంటి కొలతలున్న హీరోయిన్ సిమ్రాన్. హీరోలకి తగ్గ పర్ఫెక్ట్ ఫిజిక్‌తో సిమ్రాన్ అందరినీ ఆకట్టుకుంది. సిమ్రాన్ నడుకున్న ఫ్యాన్స్ గురించి అప్పట్లో ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అయితే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సిమ్రాన్ నడుముకి నాభికి మన సౌత్‌లోనే చాలామంది దర్శక నిర్మాతలు హీరోలు ఉన్నారనేది.
మన తెలుగులో చాలామంది దర్శకులు సిమ్రాన్ హైట్, ఫిజిక్ మీద దృష్ఠి పెట్టినవారే. ఈ హైట్ హీరోయిన్ను ఎలాంటి ? రోల్స్ రాయాలి.. ఎంత అందంగా చూపించాలి.. నాభి మీద ఎలా ఫోకస్ చేయాలి..లాంటి ఎన్నో విషయాలు ఆలోచించారు. అందుకే ఎన్నో సినిమాల్లో సిమ్రాన్ నాభి అందాలను దర్శకులు బాగా చూపించారు. ఇక హీరోలు కూడా ఒక్కసారైనా సిమ్రాన్‌తో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేయాలని ఆరాటపడినవారే.
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు కావాలని సిమ్రాన్‌ను తమ సినిమాలలో బుక్ చేయమని రిఫర్ చేసిన సందర్భాలు ఎన్నో. ఆమె నటన దీనికి ముఖ్య కారణం. హీరోలకి సిమ్రాన్ నాభి భాగం బాగా నచ్చిందట. అందుకే సాంగ్స్‌లో సిమ్రాన్ నాభి మీద బాగా దృష్టిపెట్టేవారు. ఈ నాభిని ముద్దుపెట్టుకోవాలని హీరోలు ఆశపడిన సినిమాలు చాలా ఉన్నాయి.