Moviesభయంకరమైన జబ్బు తో బాధపడుతున్న రాజీవ్..అందుకే యాంకరింగ్ కి సుమ దూరం..!?

భయంకరమైన జబ్బు తో బాధపడుతున్న రాజీవ్..అందుకే యాంకరింగ్ కి సుమ దూరం..!?

ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . గలగల చకచక మాట్లాడే సుమ యాంకరింగ్ కు గుడ్ బాయ్ చెప్పేస్తుందా..? అసలు నమ్మలేకపోతున్నాం అంటూ జనాలు బాధపడిపోతున్నారు . ఎలాంటి పరిస్ధితిల్లో నైన మెప్పించగల సత్తా ఉన్న యాంకర్ ఈ సుమ. ఎటువంటి సిటువేషన్ లో అయిన తన మాటలతో మాయ చేసి.. హ్యాండిల్ చేసే సత్తా ఉన్న సుమ ..రీసెంట్గా ఓ షోలో భాగంగా తను కొన్నాళ్ల పాటు యాంకరింగ్ కి బ్రేక్ చెప్పాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలోనే అక్కడున్న వాళ్ళు ఆమెకి శాలువా కప్పి వీడ్కోలు చెప్పే పద్ధతి చూసి జనాలు బాధపడిపోతున్నారు. యాంకరింగ్ కి సుమ బ్రేక్ అంటుంది కానీ అది బ్రేక్ కాదని ఆమె పూర్తిగా గుడ్ బాయ్ చెప్పబోతుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు . ఈ క్రమంలోనే ఆమె ఎందుకు ఇంత సడెన్ గా యాంకరింగ్ కి గుడ్ బై చెప్పాలన్న ఆలోచన తీసుకుంది అన్న న్యూస్ వైరల్ గా మారింది .

ఈ క్రమంలోనే రాజీవ్ కనకాల హెల్త్ బాగోలేదని ..ఆ కారణంగానే ఆమె ఇలాంటి డెసిషన్ తీసుకుందని.. సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే కొందరు మాత్రం సుమ అంతా ప్రమోషన్ స్ట్రాటజీ అని.. డిసెంబర్ 31న బ్రేక్ తీసుకొని జనవరి 1న మళ్లీ తెరపై కనిపిస్తుందని ..ఎవరు బాధపడకండి అని కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి సుమ బ్రేక్ ఇస్తుందో మైండ్ బ్లాక్ అయ్యేలా దలంకీ ఇస్తుందో..? తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news