Moviesరొమాంటిక్ సీన్స్ లో మూడ్ రావడానికి ..హీరోలు అలానే చేస్తారు..ఓపెన్ గా...

రొమాంటిక్ సీన్స్ లో మూడ్ రావడానికి ..హీరోలు అలానే చేస్తారు..ఓపెన్ గా చెప్పేసిన తమన్నా ..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోగా హీరోయిన్గా అడుగుపెట్టాక ..అన్ని టైప్ ఆఫ్ సీన్స్ లో నటించాల్సి ఉంటుంది . స్టార్ హీరోగా స్టేటస్ వచ్చింది.. నేను ఫలానా రొమాంటిక్ సీన్స్ లో నటించను అంటే కుదరదు ..స్టార్ హీరోస్, హీరోయిన్స్ ఎవ్వరైనా సరే డైరెక్టర్ చెప్పిన సీన్స్ లో నటించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరో స్టేటస్ హీరో హీరోయిన్స్ స్టేటస్ అందుకున్నాక రొమాంటిక్ సీన్స్, బెడ్ సీన్స్.. చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.

అయితే కొందరు స్టార్ హీరోయిన్స్ అలాంటి ఒక మొహమాటం లేకుండా ఎలాంటి పాత్రనైనా సరే అవలీలగా నటించేస్తారు . ఆలిస్ట్ లోకి వస్తుంది హీరోయిన్ తమన్నా . మొదట సినిమాలో రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయిందట . ఇక తర్వాత ఇదంతా సినిమాలో భాగమే కదా అనుకోని లైట్గా తీసుకొని.. తన రోల్ ని 100% సాటిస్ఫై చేయడానికి ట్రై చేసేదట.

అయితే కొన్ని సినిమాలలో స్టార్ హీరోస్ తనకంటే ఎక్కువ సిగ్గు పడిపోయే వారిని ..రొమాంటిక్ సీన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడే వారని.. మరీ ముఖ్యంగా తెలుగు స్టార్ హీరోలు అందరి ముందు రొమాన్స్ చేయడానికి సిగ్గుపడే వారని.. అలాంటి టైంలో అక్కడ ఎవరు ఉండకూడదని కేవలం కెమెరా మ్యాన్ , డైరెక్టర్ ఆ సీన్ కి తగ్గ మనుషులు ఉంటేనే హీరోలు రొమాంటిక్ సీన్స్ లో నటిస్తారని ..రొమాంటిక్ సీన్స్ లో నటించాక ..ఎవ్వరితో మాట్లాడకుండా కార్ వ్యాన్ లోకి వెళ్లిపోతారని.. ఓపెన్ గా చెప్పేసింది . ఈ విధంగాట్ తమన్నా చెప్పింది చూసుకుంటే మన ఇండస్ట్రీలో హీరోల కన్నా హీరోయిన్లే ఎక్కువ ముదురులు అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news