సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ లిప్ లాక్ చేసుకున్న సీన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఒక హీరో చిన్న హీరోయిన్ ని ముద్దు పెట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఫింగర్ కౌంటింగ్ చేయొచ్చు . అయితే హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ అడిగిమరీ డైరెక్టర్ ను ఆ హీరో తో లిప్ లాక్ సీన్ పెట్టమని బ్రతిమలాడిందట. అప్పట్లో ఈ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేసింది . మనకు తెలిసిందే అందాల ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే ..అందానికి అందం.. నటనకి నటన ..సెక్సీ గా ఉంటుంది అంటూ జనాలు చెప్పుకొస్తూ ఉంటారు.
అంతేకాదు ఎక్స్పోజింగ్ చేయమన్నా కానీ ఎక్కడ తగ్గేదేలే అన్న విధంగా ఎక్స్ పోజ్ చేస్తుంది . మరి అలాంటి ముద్దుగుమ్మ ఇప్పటికి స్టార్ హీరోయిన్ లిస్టులోకి ఎందుకు యాడ్ అవ్వలేదు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే గతంలో శ్రద్ధాదాస్ – సుకుమార్ డైరెక్షన్లో ఆర్య 2 సినిమాలో నటించిన విషయం తెలిసిందే. శాంతి పాత్రలో ఇరగదీసింది . మరి ముఖ్యంగా ఆ పాత్రలో శ్రద్ధాదాస్ తప్పిస్తే మిగతా ఏ హీరోయిన్ ఎవరు నటించిన మెప్పించలేరు అన్న కామెంట్లు వినిపించాయి .
ఈ క్రమంలోనే బన్నీ తో లిప్ లాక్ సీన్ యాడ్ చేయమని శ్రద్ధ ..సుకుమార్ ని ఫోర్స్ చేసిందట. మనకు తెలిసిందే కాజల్ అగర్వాల్ – బన్నీ లిఫ్ట్ లో వెళ్లే మూమెంట్లో లిప్ కిస్ సీన్ ఉంటుంది . నిజానికి ఆ సీన్ ప్లేసులో శ్రద్ధాదాస్ ని పెట్టమని ఆమె ఫోర్స్ చేసిందట. డైరెక్టర్ ఆ సీన్లో కాజల్ ఉంటేనే కథకు బలం.. కథ ముందుకు వెళ్తుంది అంటూ ఆమె కోరికను పక్కన పెట్టేసాడట .అంతేకాదు చాలా సార్లు అడిగినా సరే సుకుమార్ సైలెంట్ గా సైడ్ అయ్యారే తప్పిస్తే శ్రద్ధ కోరిక తీర్చలేదట . దీంతో బన్నీ లక్కీ ఫెలో అంటూ జనాలు తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.