Moviesచపాతి పిండికన్నా దారుణంగా పిసికేస్తాడట..తాప్సీ లో ఆ పార్ట్ అంత నచ్చిందా..?

చపాతి పిండికన్నా దారుణంగా పిసికేస్తాడట..తాప్సీ లో ఆ పార్ట్ అంత నచ్చిందా..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే . అయితే తెలిసి కొందరు ఆ తప్పు చేస్తే ..తెలియక మరికొందరు మరోలా తప్పు చేసి శారీరిక హింసకు గురి చేస్తూ ఉంటారు . కాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులాటి సంపాదించుకున్న తాప్సిని సైతం ఒక స్టార్ డైరెక్టర్ అలాగే తన వల్గర్ బిహేవియర్ తో చుక్కలు చూపించాడట . ఝుమ్మంది నాదం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది . బ్లాక్ బస్టర్ అని చెప్పలేము కానీ పాజిటివ్ హిట్ అందుకున్నింది.

అంతేకాదు ఈ సినిమాలో “ఏం సక్క గున్నావ్ రో ..నా సొట్ట సంపలోడా..” మొత్తం కుర్రాలను మాయ చేసేసింది . ఇక తర్వాత ఒక్కొక్కటిగా తన స్టైల్ మార్చుకుంటూ.. బోల్డ్ తాప్సిగా మారిపోయింది అయితే ఈమె తెలుగులో సినిమాలు చూస్తున్న టైం లో ఓ డైరెక్టర్ ఆమెతో సరదాగా ఉంటూనే ఆమె బుగ్గల్ని చపాతీ పిండిలా పిసికేసేవాడని పైకి చూసే జనాలకు అది బబ్లీగా అనిపించిన ఆ టచ్ ని ఫీల్ అయ్యి ఆమె అర్థం చేసుకుందని ..అది సెక్సువల్గా హారెస్ చేసే టచ్ అంటూ బాధపడిందట.

అంతేకాదు అతని డైరెక్షన్లో ఒక సినిమాకే చుక్కలు చూసిన తాప్సి రెండో సినిమా అవకాశము ఇవ్వగానే రిజెక్ట్ చేసింది. ప్రజెంట్ టాలీవుడ్ కి దూరంగా బాలీవుడ్ కి దగ్గరగా తాప్సి అలాంటి సినిమాలు చేస్తుందో మనకు తెలిసిందే. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా మైంటైన్ చేస్తుంది . త్వరలోనే సమంత హీరోయిన్గా తాప్సి ప్రొడక్షన్ హౌస్ లో ఓ సినిమా నిర్మించబోతుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ కూడా ఇలా హీరోయిన్స్ పై మోజు పడతారా.. దొరికినవి దొరికినట్లు పిండేస్తారా అంటూ జనాలు మండిపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news