Moviesఆ లీడ‌ర్‌కు ప‌ర్మినెంట్‌గా ప‌క్క‌లోకి వెళ్లింది.. రు. 7 కోట్ల విల్లా...

ఆ లీడ‌ర్‌కు ప‌ర్మినెంట్‌గా ప‌క్క‌లోకి వెళ్లింది.. రు. 7 కోట్ల విల్లా కొట్టేసింది… టాలీవుడ్ టాప్ హీరోయిన్ రంకు బాగోతం..!

టాలీవుడ్లో తెలుగు అమ్మాయిల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోరు అన్న పుకారు ఉంది. తెలుగు అమ్మాయిలు ఎక్స్‌పోజింగ్‌తో పాటు ఇత‌ర‌త్రా విష‌యాల్లో కొన్ని కండీష‌న్ల‌తో ఉంటారు. అదే ముంబై అమ్మాయిలు, హీరోయిన్లు అయితే డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు చెప్పిన‌ట్టు వింటారు. హీరోకు బాగా కోప‌రేట్ చేస్తారు. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కాస్త ఎక్కువే తీసుకున్నా.. తాము అడిగిన‌ట్టు చేయ‌డం.. చెప్పిన‌ట్టు కోప‌రేట్ చేస్తుండ‌డంతో మ‌న తెలుగు వాళ్ల‌కు పొరుగింటి పుల్లకూరే రుచి.

అయితే టాలీవుడ్‌లోకి కొంద‌రు తెలుగు అమ్మాయిలు వ‌చ్చినా కూడా వాళ్లు స్టార్ రేంజ్‌కు ఎద‌గ‌లేక‌పోయారు. అయితే ఓ తెలుగు హీరోయిన్ గురించి ఇప్పుడు ఇక్క‌డ ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఆమె తెలుగు ముద్దుగుమ్మే. ఒక‌టి రెండు హిట్లు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత అవ‌కాశాలు లేవు. తెర‌పైన మాత్రం చాలా ప‌ద్ధ‌తిగా క‌నిపించింది. ఇప్పుడు అవ‌కాశాలు లేవు.. ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

అస‌లు మ‌న ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు ఆమెను గుర్తుంచుకునేంత టైం కూడా లేదు. అయితే ఇప్పుడు ఆమె ఓ టాప్ పొలిటిషీయ‌న్ వ‌ల‌లో ప‌డింది. వారిద్ద‌రు చాలా అంటే చాలా స‌న్నిహిత బంధంలోకి వెళ్లిపోయార‌ట‌. హైద‌రాబాద్‌లో ఆ టాప్ పొలిటిషీయ‌న్ ప్లాట్ కు వెళ్లి ఆయ‌న‌తో క‌లిసి మ‌స్త్‌గా ఎంజాయ్ చేస్తోంద‌ట‌. ఇక ఆ పొలిటిషీయ‌న్ ఇటీవ‌ల కాలంలో కాసినోల‌తో కోట్లాది రూపాయ‌లు వెన‌కేసుకున్నాడు.

న‌గ‌రంలో ఓ గేటెడ్ క‌మ్యూనిటీలో రు. 7 కోట్ల‌తో విలాస‌వంత‌మైన ప్లాట్‌నే గిఫ్టుగా ఇచ్చేశాడ‌ని టాక్ ? ఇప్పుడు ఆ హీరోయిన్ ఈ ఇంట్లోనే ఉంటోంద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ హీరోయిన్ సినిమాల‌తో సంపాదించుకుంది ఏమీలేదు. అయితే స‌డెన్‌గా ఇన్ని కోట్లు పెట్టి ఇలా విల్లా కొని అందులో ఉంటుండ‌డంతో ఆమె స‌న్నిహితులు సైతం షాక్ అవుతున్నార‌ట‌.

ఆమెకు ఇంత డ‌బ్బు ఎలా ? వ‌చ్చిందా అని ఆరా తీస్తే ఆమె చేస్తోన్న రంకు బాగోతం గుట్టు బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ట‌. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఆమెను ఉంచుకున్న ఈ పొలిటిషీయ‌న్ త‌న‌కు తెలిసిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఫోన్లు చేసి ఆమెకు ఛాన్సులు ఇవ్వాల‌ని రిక‌మెండేష‌న్లు చేస్తున్నార‌ట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news