ఈ రోజుల్లో సినిమాలు తెరకెక్కించడం కాదు. ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడమే పెద్ద తలనొప్పులతో కూడుకున్న సాహసం. సినిమాని ఏదో విధంగా హీరో హీరోయిన్స్ ని పెట్టి డైరెక్ట్ చేసినా..నాలుగు ముద్దు సీన్లు, రెండు ఏడుపు సీన్లు పెడితే సినిమా అయిపోతుంది . అయితే అదే సినిమాను ప్రమోట్ చేసుకోవాలంటే సినిమాను డైరెక్టర్ చేయడం కన్నా పెద్ద కష్టం అంటున్నారు కొందరు డైరెక్టర్స్. అయితే ఈ క్రమంలోనే సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు . ఇప్పటికే చాలామంది కాంట్రవర్షియల్ కంటెంట్ క్రియేట్ చేసి తమ సినిమాను ప్రమోట్ చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అయినట్లు తెలుస్తుంది అందాల ముద్దుగుమ్మ జెనీలియా. మనకు తెలిసిందే.. జెనీలియా హీరోయిన్ గా ఆమె భర్త రితేష్ దేశముఖ్ హీరోగా చేస్తున్న సినిమా “వేద్”. ఈ సినిమా తెలుగులో మజిలీ సినిమాకు రీమిక్స్ . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరో అక్కినేని నాగచైతన్య నటించిన ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. బాలీవుడ్ స్టార్ కపుల్స్ జెనీలియా-రితేష్ ఈ సినిమాను రీమిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు .
ఈ క్రమంలోనే మరాఠీ లాంగ్వేజ్ లో సినిమాను రీమేక్ చేశారు . కాగా దీనికి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయ్యి.. పాజిటివ్ కామెంట్స్ అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిసెంబర్ 30న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నారు. రీసెంట్గా ఓ మాల్ దగ్గర ఈ అజంత కెమెరా క్యాప్చర్ అయ్యారు. అయితే చూడడానికి చాలా ముద్దుగా క్యూటుగా ఉన్న ఈ జంట .. కార్లో నుంచి దిగుతున్న టైం లో జెనీలియా బ్యాక్ అండర్వేర్ మొత్తం క్లియర్ గా కనిపించడం వీడియోలో రికార్డ్ అయింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు జనాలు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి పనులా..? పబ్లిసిటీ స్టంట్ అంటే ఇదేగా ..? అంటూ మండిపడుతున్నారు . మరికొందరు అందాల ముద్దుగుమ్మ జెనీలియా ఇంతకు దిగజారిపోయిందా అంటూ ఫైర్ అవుతున్నారు.