Moviesస్టార్ ఇంటికి కోడలు..ఊహించని షాక్ ఇచ్చిన శ్రీముఖి..!?

స్టార్ ఇంటికి కోడలు..ఊహించని షాక్ ఇచ్చిన శ్రీముఖి..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుందా ..? అంటే మొన్నటి వరకు అవుననే వార్తలు వినిపించాయి. అంతేకాదు శ్రీముఖికి స్టార్ ప్రొడ్యూసర్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది . ఆయనకు వరుసకు కొడుకు అయ్యే అతనితో శ్రీముఖి వివాహం చేయమని డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి శ్రీముఖి నాన్న గారిని అడిగేసారట . ఇదే క్రమంలో మొదటి నుంచి శ్రీముఖి అభిప్రాయాలకు వాల్యూ ఇచ్చే తండ్రి ఆమె మాట ప్రకారమే పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారట.

అయితే శ్రీముఖి ఈ సంబంధాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. దానికి మెయిన్ రీజన్ శ్రీముఖి ఆల్రెడీ వేరే అబ్బాయితో కమిట్ అయి ఉండడమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే శ్రీముఖి ప్రజెంట్ ఎలాంటి టాప్ పొజిషన్లో ఉందో . బుల్లితెరపై ఉన్న యాంకర్లలో టాప్ త్రీ యాంకర్లలో ఒకరుగా చోటు సంపాదించుకుని ఉంది . అంతేకాదు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ బుల్లితెరపై సంచలనం సృష్టిస్తుంది .

ఈ మధ్యనే ఇళ్లు కూడా కొన్నింది. అలాంటి ముద్దుగుమ్మ స్టార్ ప్రొడ్యూసర్ రిలేటివ్స్ బంధువుల ఇంటికి కోడలు అవడం అంటే మాటలు కాదు . కచ్చితంగా సినీ వర్గాలతో సంబంధాలు పెంచుకుని ఛాన్సెస్ ఉన్నాయి. అయినా కానీ అమ్మడు పెళ్లి సంబంధాన్ని రిజెక్ట్ చేయడం సంచలనంగా మారింది . అంతేకాదు త్వరలోనే శ్రీముఖి తన బాయ్ ఫ్రెండ్ ను అభిమానులకు పరిచయం చేయబోతుందంటూ క్రేజీ టాక్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news