Moviesశ్రీలీల‌, కృతిశెట్టిలో ఆ పార్ట్ చూసి టెంప్ట్ అవుతోన్న టాలీవుడ్ హీరోలు......

శ్రీలీల‌, కృతిశెట్టిలో ఆ పార్ట్ చూసి టెంప్ట్ అవుతోన్న టాలీవుడ్ హీరోలు… ఆ పార్ట్ ఇదే…!

హీరోలు ఎప్పుడైనా నాజూకు హీరోయిన్స్ అంటేనే సుఖం అని ఫీలవుతుంటారు. దర్శకులు కూడా ఇదే ఫీలింగ్‌లో ఉంటారు. బాలీవుడ్‌లో హీరోయిన్ బొద్దుగా ఉందా లేక సన్నగా..నాజూకుగా ఉందా అనేది చూడరు. ఎంత గ్లామర్‌గా ఉందో అనేది మాత్రమే చూస్తారు. బాలీవుడ్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే సినిమా. మార్కెట్ స్థాయి చాలా ఎక్కువ.

ఒకప్పుడు హిందీ సినిమా అంటే ఇండియాతో పాటు విదేశాలలో కూడా రిలీజై భారీ స్థాయిలో వసూళ్ళు రాబట్టేది. అందుకే, వారు హీరోయిన్ విషయంలో అంత పర్టిక్యులర్‌గా ఉంటారు. కానీ, మన సౌత్‌లో ఒక్కో భాషలో హీరోయిన్ ఇంపార్టెన్స్ ఒక్కోలా ఉంటుంది. తమిళ ప్రేక్షకులకి బొద్దుగా ఉండాలి. అలా ఉండి తమిళంలో రెండు సినిమాలు చేసి హిట్ కొడితే ఆ తర్వాత వచ్చే క్రేజ్‌తో ఏకంగా గుడి కట్టేస్తారు.

Tollywood Actress Krithi shetty Latest HD images -కృతి శెట్టి లేటెస్ట్  ఫొటోస్ | Tollywood Actress Krithi Shetty Latest HD Images - Krithi Shetty,  Krithishetty, Uppenakrithi

వారికి హీరోయిన్ సన్నగా ఉంటే అంతగా నచ్చదు. స్టార్ డం ఉన్న హీరోయిన్ అయితే కొంతవరకూ అభిమానిస్తారు. కానీ, టాలీవుడ్‌లో హీరోయిన్ ఎంత నాజూకూగా ఉంటే అంత క్రేజ్. మొదటి రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే విపరీతంగా ఆరాధించే వారు తయారవుతారు. ఇండస్ట్రీలో ఆజూకు హీరోయిన్ అంటే అందరికీ ముందు గుర్తొచ్చేది ఇలియానా.

sreeleela hot pics, టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయిన శ్రీలీల -  actress sreeleela is in high demand - Samayam Telugu

ఆ తర్వాత తమన్నా, త్రిష లాంటి వారు. ఇలియానా తర్వాత త్రిష మీద మనసు పారేసుకున్న హీరోలు, దర్శకులు మాత్రమే కాక కోటానుకోట్లు అభిమానులు, ప్రేక్షకులు ఉన్నారు. నలక నడుము అంటే దాని మధ్యలో కనిపించే చిల్లిగార లాంటి బొడ్డు కోసం తహతహలాడే వారు లెక్కకి మించి ఉన్నారు. అందుకే, ఎక్కువగా మనవారు సన్నగా ఉండే అమ్మాయిలనే ఎక్కువగా హీరోయిన్స్‌ను తీసుకొస్తున్నారు. కృతిశెట్టి..శ్రీలీల లాంటివారు ఇప్పుడు మంచి క్రేజ్‌తో ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news