Moviesపెళ్లి పై అఫిషీయల్ ప్రకటన..అనుష్క శెట్టి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!!

పెళ్లి పై అఫిషీయల్ ప్రకటన..అనుష్క శెట్టి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్ . ఆరడుగుల అందగాడు . అందానికి తగ్గ అందం.. అందానికి తగ్గ హైట్.. ఆ హైట్ కి తగ్గట్టు వెయిట్..కోట్ల ఆస్తికి అధిపతుడు .. అంతకన్నా మంచి గుణం . అయినా సరే ఈ అబ్బాయికి ఇంకా ఎందుకు పెళ్లవ్వట్లేదో తెలియట్లేదు. అబ్బాయిల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో తెలియదు కానీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ఫిమేల్ హీరోయిన్ అనుష్క శెట్టి మాత్రం త్వరలో పెళ్లి చేసుకోబోతున్న న్యూస్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది.

గత కొన్ని రోజులుగా అనుష్క పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈసారి మాత్రం తల్లిదండ్రులు చెప్పకనే చెప్పేశారు అన్న కన్ఫర్మేషన్ మీడియాకు అందుతుంది. తన సొంత ఊరు మంగళూరులో ని కాంతారా భూతకోలా వేడుకల్లో అనుష్క పాల్గొంది. ఆ వీడియో షోషల్ మీడియాని షేక్ చేసింది. అనుష్క ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే.. తన సంప్రదాయాలను ఫాలో అవుతుంది .

కాగా ఈ క్రమంలోని అనుష్క పెళ్లి ఫిక్స్ అయిందని.. అందుకే అందుకే ఆమె ఇలా దేవుడి దర్శనం కోసం వచ్చిందని ..త్వరలోనే తన పెళ్లి కి సంబంధించిన న్యూస్ అఫిషీయల్ గా అనౌన్స్ చేస్తుందని తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం స్వీటీ పెళ్లి చేసుకోబోయే భర్త తెలంగాణలో ప్రముఖ బంగారు దుకాణాల వ్యాపారి అని ..ఇప్పటికే మీరు కుటుంబ సభ్యులు వీళ్ల పెళ్లి గురించి చర్చించుకున్నారని.. మంచి ముహూర్తం చూసి ఫ్యాన్స్ కు అఫీషియల్ గా ఆ న్యూస్ ని అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. ఏది ఏమైనా సరే అనుష్క – ప్రభాస్ లు పెళ్ళి చేసుకోవట్లేదు అన్న బాధ ఒక విధంగా ఉన్న ..ఇప్పటికైనా అనుష్క పెళ్లి చేసుకుంటున్నందుకు కొందరు ఫాన్స్ సంతోష పడుతున్నారు . చూడాలి మరి స్వీటీ ఈ న్యూస్ పై ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news