Moviesఅందరి ముంది ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న జెనీలియా భర్త..వీడియో వైరల్..!!

అందరి ముంది ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న జెనీలియా భర్త..వీడియో వైరల్..!!

ఎస్ ప్రముఖ హీరోయిన్ జెనీలియా భర్త అందరి ముందు ఓ అమ్మాయి కాళ్లు పట్టుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే రితీష్ దేశముఖ్ మల్టీ టాలెంటెడ్ చాలా సరదాగా జోవియల్ గా ఉంటాడు. తన అల్లరి చేష్టలకు హీరోయిన్ జెనీలియా పడిపోయింది . చూసి చూడంగానే ప్రేమలో పడిపోయి ఇంట్లో ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. అంతేనా ఎవరు ఊహించిన విధంగా ఫాస్ట్ గా ఇద్దరు పిల్లలు కన్నేసింది.

దీంతో సినిమా ఇండస్ట్రీకి దూరమైంది . ఇప్పటికి జెనీలియా అందం చూస్తే హీరోయిన్ కుళ్ళుకునే రేంజ్ లో ఉంటుంది . జెనీలియా యమ హాట్ గా ట్రెడిషనల్ గా భర్తను గౌరవిస్తూ ..పిల్లల బాధ్యతలను చూసుకుంటూ సంతోష పడుతుంది. కాగా రీసెంట్ గానే భర్తతో కలిసి వేద్ అనే సినిమాలో నటించిన జెనీలియా,, ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది .

కాగా తెలుగులో నాగచైతన్య – సమంత నటించిన మజిలీ సినిమాకి రీమిక్ గానే ఈ సినిమాను పంజాబీలో తెరకెక్కించారు . ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రితేష్ దేశముఖ్ కాలేజ్ లో ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు. అక్కడ తన అభిమాని కలిసి డాన్స్ చేయాలి అని కోరడంతో.. నో చెప్పకుండా ఫుల్ జోష్ తో ఆడి పాడాడు. ఆ అభిమాని ఎమోషనల్ అయింది . మీరు నా ఫేవరెట్ హీరో అంటూ రితిష్ ను మెల్ట్ చేసింది . అంతేకాదు ఆయన కాళ్ళు మీద పడుతుంది . అంటే వెంటనే ఆయన కూడా అమ్మాయి కాళ్లు పట్టుకున్నాడు. దీంతో ఆమె దండం పెట్టడం అందరికి షాకింగ్ అనిపించింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news