వామ్మో ..ఏంటిది నిజంగానే రష్మిక తన మాజీ మొగుడు కానీ మొగుడు రక్షిత్ శెట్టితో మళ్ళీ కలవబోతుందా..? అంటూ జనాలు షాక్ అవుతున్నారు. మనకు తెలిసిందే నేషనల్ క్రష్ గా సంపాదించుకున్న రష్మిక మందన.. రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలోని అతనితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది . అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకే బ్రేకప్ అంటూ ప్రకటించింది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోయింది .
వీళ్ళు ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారు అనే విషయం ఇప్పటికీ ఆన్సర్ లేదు . రష్మిక నోరు విప్పట్లేదు . దీంతో ఈ ప్రశ్న ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది . కాగా ప్రజెంట్ రష్మిక ఏ పొజిషన్లో ఉందో తెలిసిందే. కన్నడ ఇండస్ట్రీలో బ్యాన్ చేసే ఆలోచనల వరకు ఆమె తెచ్చుకునింది. కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టితో గొడవే దీనికి కారణం అంటూ సోషల్ మీడియా ఆధారంగా తెలుస్తుంది . అయితే కాంతారా Director- రక్షిత్ శెట్టి జాన్ జిగిడి దోస్తులు.
ఈ క్రమంలోనే కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టితో మాట్లాడి సారీ చెప్పడానికి..బ్యాన్ నుంచి తనను తాను సేవ్ చేసుకోవడానికి రక్షిత్ శెట్టిని మీడియేటర్ గా వాడుకుంటుందని ..ఈ క్రమంలోనే రక్షిత్ శెట్టి ని కలవడానికి రష్మిక ట్రై చేస్తుందన్న న్యూస్ కన్నడ మీడియాలో వైరల్ గా మారింది . దీంతో ఒక్కసారిగా జనాలు ఆశ్చర్యపోతున్నారు. రష్మిక తప్పు చేసింది కాబట్టి సారీ చెప్పడానికి సిద్ధపడింది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే రష్మిక అవసరానికి వాడుకుంటుంది మనుషుల్ని అని మరోసారి ప్రూవ్ చేసింది అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన రక్షిత్ శెట్టి ఆమెను దూరంగా పెడితే ఆయనకి మంచిది అంటూ జనాలు తమదైన స్టైల్ లో సజెషన్స్ ఇస్తున్నారు.