Moviesధనుష్ అందుకు పనికి రాడు.. రెండో పెళ్లికి సిద్ధమైన ఐశ్వర్య..అబ్బాయి రజినీ...

ధనుష్ అందుకు పనికి రాడు.. రెండో పెళ్లికి సిద్ధమైన ఐశ్వర్య..అబ్బాయి రజినీ ఫ్రెండే..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది . రజినీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు కోలీవుడ్ మీడియా ప్రముఖులు . రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ని పెళ్లి చేసుకున్నారు . 17 సంవత్సరాలు కలహాలు లేకుండా సాగిన వీళ్ల కాపురంలో కొన్ని దుష్టశక్తులు ఏర్పడడం వల్ల.. మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. కాగా విడాకులు ప్రకటించినప్పటి నుంచి ధనుష్ తన లైఫ్ ని తను కొనసాగిస్తున్నాడు .

ఐశ్వర్య తనదైన స్టైల్ లో అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళుతుంది . ఇద్దరూ పిల్లల కోసం మీటైనా కానీ భార్యాభర్తలు గా మాత్రం కలవడానికి ఇష్టపడడం లేదు . ఈ క్రమంలోనే ఐశ్వర్యరాయ్ ..ధనుష్ కి విడాకులు ఇచ్చేటప్పుడు ..”ఆయన ఓ మూర్ఖుడని ..లేడీస్ ని అర్థం చేసుకునే కెపాసిటీ తనకి లేదని.. ఫ్రెండ్ తో మాట్లాడిన అనుమానంతో బ్లేమ్ చేస్తాడని ..మనిషిని అర్థం చేసుకునే గుణం ధనుష్ కి లేదని చెప్పినట్లు” కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి .

కాగా ఇదే టైంలో ధనుష్ కూడా మరో అమ్మాయితో కలిసి తిరిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఇలాంటి తరుణంలోనే ధనుష్ కూడా ఐశ్వర్య కు హీరో శింబు తో ఎఫైర్ ఉందన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఇలా పాత జ్ఞాపకాలను తవ్వుకున్న ధనుష్ – ఐశ్వర్య ప్రజెంట్ తమ జీవితాల్లో కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Aishwarya Dhanush pens memoir on her life as Superstar Rajinikanth's  daughter

ఐశ్వర్యరాయ్ – రజనీకాంత్ క్లోజ్ ఫ్రెండ్ కుమారుడు ని రెండో పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అతగాడికి ఇది రెండో పెళ్లి ..ఆయన కూడా విడాకులు ఇచ్చేసిన వ్యక్తిగా తెలుస్తుంది. బిజినెస్ చేస్తున్న ఆయన ఇప్పుడు ఐశ్వర్యాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడట. ఈ విషయం ప్రజెంట్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news