బబ్లీ బ్యూటీ రాశీఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుంచే మంచి గ్లామర్ పాత్రలు పోషిస్తూ అన్నీ రకాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలా అని ఈ అందాల రాశికి ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఫాలోయింగ్ లేదా అంటే ఇప్పటి వరకూ ఆమె చేసిన సినిమాలన్నీ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలే. బాలీవుడ్‌లో ముందు సినిమా చేసిన ఏ హీరోయిన్ అయినా అంత త్వరగా టాలీవుడ్‌కి రావాలనుకోదు.
కానీ, రాశీఖన్నా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ, తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. మద్రాస్ కేఫ్ సినిమా చూసిన అవసరాల శ్రీనివాస్ ఆయన దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో మళ్ళీ ఇప్పటివరకూ రాశీఖన్నా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
జోరు లాంటి సినిమాలో రాశీ తొడలు చూసి పిసికేసుకున్న కుర్రకారు ఎంతమందో ఉన్నారు. బొద్దుగా ఉండే రాశీఖన్నా అందరి సరసన సూటవదని అప్పట్లో మేకర్స్ కాస్త సన్నబడమని సలహా ఇచ్చారు. అది ఫాలో అయి బాగా డైట్ చేసి నాజూకుగా తయారైంది. కానీ, మరీ సన్నబడంతో ఆ లుక్ తన అభిమానులకే నచ్చలేదు. అదీకాక ఏపుగా కనిపించే ఎద అందాలు కాస్త కనీకనిపించకుండా పోయాయి.
దాంతో మళ్ళీ తన మేలు కోరుకునే సన్నిహితులు, దర్శక నిర్మాతలు నువ్వు కాస్త బొదుగా తయారయితేనే బావుంటావని సలహాలిచ్చారు. దాంతో మళ్ళీ తనకి నచ్చినవన్నీ తిని ఇప్పుడు కరెక్ట్ ఫిజిక్‌లోకి వచ్చేసింది. తన శరీరంలో ఎద అందాలు ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. కాస్త లోనెక్ డ్రస్ వేసుకుంటూ ఎగిరెగిరి పడేందుకు రాశీ ఎద అందాలు రెడీగా ఉన్నాయి. ఇప్పటి యూత్‌కి కావాల్సింది ఇలాంటి అందాలే కదా. అందుకే వారికొసం రాశీఖన్నా బిగుతైన ఎద అందాలతో తయారైంది.