గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఒక్కటే పాట హైలెట్ గా మారింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా పేరు పక్కన పెడితే పాట పేరు హైలెట్ గా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా హిట్ అవుతుందో లేదో తెలియదు కానీ పాట మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకునేసింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరో షారుక్ ఖాన్ కలిసి జంటగా నటిస్తున్న సినిమా పఠాన్ . ఈ సినిమా కోసం బాలీవుడ్ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .
జనవరి 25న సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కోసం ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సిద్ధార్థ ఆనంద్ దర్శకుడిగా వర్క్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన భేషారం అనే సాంగ్ సోషల్ మీడియాలో హ్యూజ్ కాంట్రవర్సీని క్రియేట్ చేసింది . ఈ సినిమా స్టెప్స్ వేసిన ఎక్స్ప్రెషన్స్ పక్కన పెడితే దీపికా పదుకొనే బట్టలు షారుక్ ఖాన్ తాకరాని చోట తాకుతూ ఉండే విధానం వల్గర్ గా ఉంది అని జనాలు కామెంట్ చేస్తున్నారు . అంతే కాదు కొంతమంది దీపికా పదుకొనేను పోర్న్ బ్యూటీ అంటూ ట్యాగ్ చేస్తున్నారు.
మరికొందరు ఆ నొక్కడాలు ఆ పిసకడాలు ఏంటి ఆమె పెళ్లయిన ఆవిడ ..ఆ మాత్రం సెన్స్ లేదా షారుక్ అంటూ మండిపడుతుంటే. మరి కొందరు షూట్ చేస్తున్నప్పుడు నిజంగానే మూడు వచ్చేసిందా ఏంటి ఆ రేంజ్ లో రెచ్చిపోయి రొమాన్స్ చేశారు అంటూ కామెంట్ చేశారు . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో దీపికా పదుకొనే వేసుకున్న బట్టలపై కూడా కామెంట్స్ వినిపించాయి. ఆమె కాషాయం వస్త్రాలు ధరించినట్లు కనిపిస్తున్న కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు .
ఈ క్రమంలోనే పఠాన్ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ కొందరు నెటిజన్స్ ట్రోల్ చేశారు. తాజాగా మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా ‘పఠాన్’ చిత్రం పై సంచలన వ్యాఖలు చేశారు. ఇలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు తొలగించకుండా ఉంటే సినిమాను బాయ్ కాట్ చేయాల్సి ఉంటుంది అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు . అంతేకాదు భేషారం సాంగ్ లో దీపిక కాషాయం బట్తలు ధరించి అసభ్యంగా కనిపించడామే దీనికి ప్రధాన కారణం అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఒక్క పాటతోనే సినిమాకు హ్యూజ్ పబ్లిసిటీ సంపాదించేసుకున్నారు షారుఖ్ ఖాన్- దీపిక . మరి సెకండ్ సాంగ్ రిలీజ్ అయితే యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందే అంటున్నారు జనాలు.