బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే . హీరోయిన్గా హిట్ అందుకున్న సినిమాలు చాలా తక్కువ . అయినా కానీ అమ్మడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లిస్టులో రాజ్యమేలుతుంది . దానికి మెయిన్ రీజన్ జాన్వి కపూర్ తల్లి శ్రీదేవి. ఒకప్పుడు తన అందచందాలతో బాలీవుడ్ ను ఓ రేంజ్ లో అల్లాడించిన శ్రీదేవి ముద్దుల కూతురు కావడంతో జాన్వి కపూర్ పై కూడా అలాంటి ఇంప్రెషన్ పడింది . అంతేకాదు అందంలో అమ్మను మించిపోయే జాన్వి .. జనాలకు ఆమె అందాలు బాగా అలవాటైపోయాయి.
అయితే దానికి తగ్గట్టే జాన్వి కపూర్ అందాలను ఏం మాత్రం దాచుకోకుండా ఎక్స్పోజ్ చేస్తూ ఎప్పటికప్పుడు కుర్రాళ్లకు సరికొత్త ట్రీట్ అందిస్తూ ఉంటుంది . కాగా తెలుగులో అమ్ముడు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన జనాలకు రీసెంట్ గానే జాన్వి మంచి అవకాశం వస్తే ఎవరితో అయినా చేస్తాను అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. కాగా ఇలాంటి టైం లోనే జాన్వి కపూర్ క్రేజీ హీరో పై మనసు పారేసుకుందన్న కామెంట్లు ఎక్కువగా వినిపించాయి . ఆయన మరెవరో కాదు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అందరూ ఆయన పై మనసు పారేసుకుంటున్నారు. ఇదే క్రమంలో జాన్వీ కూడా ఆయనంటే క్రష్ అనే ఫీలింగ్ .. ఆయనతో డేట్ కి వెళ్లాలని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది . దీంతో విజయ్ -జాన్వూ మధ్య ఏదో తెలియని ఫీలింగ్ అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు రాసుకోస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది జాన్వి కపూర్ రీసెంట్ ఫోటో. ఎస్ రీసెంట్గా విజయ్ దేవరకొండ ఫ్యామిలీని కలిసింది జాన్వి కపూర్ .ఈ క్రమంలోనే వాళ్ళ అమ్మ గారితో ఫోటోకి ఫోజులిచ్చి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . ముంబై లో జాన్వీ తో కలిసి ఓ యాడ్ లో నటించిన జాన్వీ..విజయ్ ఫ్యామిలీని ఇంటికి ఆహ్వానించింది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మర్యాదలతో పూలు,పండ్లు, స్వీట్స్ తో ఇంటి వెళ్ళిన్నట్లు సోషల్ మీడియాలో వార్త కూడా వైరల్ గా మారింది. దీంతో వీళ్ల మధ్య బాండింగ్ మరింత స్ట్రాంగ్ అవుతుందని త్వరలోనే ఈ జంట గుడ్ న్యూస్ చెప్పబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.