Moviesఅన్ని బాగున్న గోపీచంద్ లో..ఆ ఒక్కటి నిల్..అందుకే హీరో గా ఫ్లాప్..?

అన్ని బాగున్న గోపీచంద్ లో..ఆ ఒక్కటి నిల్..అందుకే హీరో గా ఫ్లాప్..?

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉండి అవకాశాలు వస్తే సరిపోదు ..వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే బుర్ర కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఫ్లాప్ అవుతున్న హీరోలకి బుర్ర లేదా అని కాదు వచ్చిన అవకాశాలని ఉపయోగించుకునే అంత దమ్ము మనలో ఉండాలి అన్నది మెయిన్ పాయింట్. ఆ కోవాలోకి వస్తాడు టాలీవుడ్ హీరో గోపీచంద్ . గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు . సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయిన గోపీచంద్.. తొలివలపు అనే సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమాలో గోపీచంద్ నటన చాలామందికి నచ్చేసింది. అంతేకాదు సైలెంట్ లుక్స్ తో రాముడు మంచి బాలుడు అనే టైపులో నటించాడు . సినిమాలోనే కాదు బయట ఒరిజినల్ క్యారెక్టర్ కూడా అదే. గోపీచంద్ చాలా సైలెంట్. ఎవ్వరి జోలికి వెళ్లడు. తన జోలికి వచ్చినా పట్టించుకోడు. అంత సైలెంట్. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో జరిగే అరాచకాలు అన్ని తెలిసినా కానీ సైలెంట్ గా ఉంటాడు. అది తప్పో ఒప్పో ఆయనకే తెలియాలి . అయితే మంచి హైట్ -వెయిట్- ఫిజిక్ .. ఆ కటౌట్ చూసి టెంప్ట్ అయిపోయే హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు .

కానీ మనోడు టెంప్ట్ అవ్వడట . గోపీచంద్ లో రొమాంటిక్ ఫీలింగ్స్ చాలా తక్కువ . సినిమా పరంగా ఏదైనా హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ చేయమంటే సిగ్గుపడతాడట . భయపడిపోతాడట. హీరోయిన్ టచ్ చేయడానికి కూడా పది సార్లు ఆలోచిస్తాడట . మరి అలాంటి హీరో ఇండస్ట్రీలో నెట్టుకు రాగలడా..? అసలు హీరోయిన్ సెంటీమీటర్ చనువు ఇస్తే కిలోమీటర్ దూసుకుపోయే హీరోలు ఉన్న ఈ కాలంలో అమ్మడు సిగ్నల్ ఇచ్చిన అర్థం చేసుకోలేని గోపీచంద్ అందుకే స్టార్ హీరో కాలేకపోయాడు అంటున్నారు జనాలు.

Maruthi to lock Raashi Khanna for Gopichand's Pucca Commercial - TeluguBulletin.com

అంతేకాదు ఇప్పటివరకు మనం గోపీచంద్ నటించిన సినిమాలు చూస్తే రొమాంటిక్ సీన్స్ లో గోపీచంద్ ఎంత ఇబ్బందికరంగా నటించాడో స్క్రీన్ పై క్లియర్గా తెలిసిపోతుంది . అయితే రియల్ లైఫ్ లో సైలెంట్ బాయ్ గా ఉన్న గోపీచంద్ రియల్ లైఫ్ లో మాత్రం రొమాంటిక్ బాయ్ ఇద్దరు పిల్లలతో మంచి వైఫ్ తో ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news