Moviesగోపీచంద్ ఫస్ట్ లవ్ ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు.. ఆమె ఇప్పుడు...

గోపీచంద్ ఫస్ట్ లవ్ ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు.. ఆమె ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ మ్యాంచో హీరో గోపీచంద్ గురించి ఎంత చెప్పినా తక్కువే . హీరోగా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన గోపీచంద్ ..బ్రేక్ తీసుకొని విలన్ గా దర్శనమిచ్చాడు. ఆ తర్వాత హీరోగా కంటే విలన్ గానే సూపర్ సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే వర్షం, నిజం ఇలాంటి సినిమాలలో నెగటివ్ రోల్స్ లో నటించి సభాష్ అనిపించుకున్నాడు . ఆ తర్వాత మళ్లీ తాను కోరుకున్న హీరో పాత్రలు చేస్తూ .. సూపర్ సక్సెస్ అయ్యాడు . ఈ క్రమంలోనే గోపీచంద్ తన ఫస్ట్ లవ్ కి సైతం దూరమయ్యాడు అన్న రూమర్స్ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి .

గోపీచంద్ మొదటి సినిమా “తొలివలపు” సినిమాలో హీరోయిన్గా నటించిన స్నేహ పై గోపీచంద్ మనసు పారేసుకున్నాడట . చూడగానే ఆ కట్టు బొట్టుకు అట్రాక్ట్ అయిన గోపీచంద్ ..ఆమె ను తెగ ప్రేమించేసాడట . అయితే స్నేహ ఒకానొక టైం లో షూటింగ్ స్పాట్లో మాట్లాడుతూ.. గోపీచంద్ ని అన్నయ్య లాగా ఫీల్ అవుతున్నానని ..సదరు కో స్టార్స్ తో చెప్పడం.. గోపీచంద్ విన్నాడట. ఈ క్రమంలోనే ఆయన తన మనసును అక్కడే ముక్కలు చేసుకుని సైలెంట్ అయిపోయాడట.

కాగా ప్రజెంట్ గోపీచంద్ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్నాడు . సెకండ్ ఇన్నింగ్స్ లోను దూసుకుపోతున్నాడు. రీసెంట్గా అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా కూడా వచ్చి.. తన మనసులోని మాటలను అభిమానులతో పంచుకున్నాడు . స్నేహ కూడా ఇద్దరు పిల్లలతో చక్కగా హ్యాపీ గా సంసారాన్ని చేసుకుంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news