Moviesఓ మై గాడ్: సెక్సీ గా కనపించడం కొసం రకుల్..తన ప్రైవేట్...

ఓ మై గాడ్: సెక్సీ గా కనపించడం కొసం రకుల్..తన ప్రైవేట్ పార్ట్ కి సర్జరీ చేయించుకుందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడం గొప్ప విషయం కాదు . వచ్చిన తర్వాత ..వచ్చిన అవకాశాలలో జనాలను మెప్పించడం . తద్వారా తన పేరుని అన్ని ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయేలా చేసుకోవడం ఓ హీరోయిన్ లక్షణం. అలాంటి పట్టున్న హీరోయిన్ నే రకుల్ ప్రీత్ సింగ్ . వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..మొదటి సినిమాతోనే తన అందాలతో ఆకట్టుకుంది .

ఇక ఆ తర్వాత బిగ్ స్టార్స్ లో అవకాశాలు అందుకుంటూ.. బన్నీ, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది . ప్రజెంట్ బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలుతున్న ఈ రకుల్ ప్రీత్ సింగ్ ..సెక్సీగా కనిపించడం కోసం తన ప్రైవేట్ పార్ట్కు సర్జరీ చేయించుకుందన్న న్యూస్ బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే రకుల్ ప్రీత్ సింగ్ గత ఫోటోస్ కి ప్రస్తుతం ఫొటోస్ చూస్తే ఆమె బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి . కాగా ఇది ఆమె వర్కౌట్స్ చేసి జీరో సైజుకి వచ్చినట్లు చాలామంది అనుకున్నారు . అయితే ఎవరికి తెలియని విషయం ఏంటంటే ..ఆమె తన బాడీ పార్ట్స్ కు సర్జరీ చేయించుకుందట. ఆమె తన ప్రైవేట్ పార్ట్స్ కి సర్జరీ చేయించుకొని సైజ్ తగ్గించుకునిందట . ఈ క్రమంలోనే సెక్సీ లుక్స్ కోసం రకుల్ ఇలా చేసింది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే అందం కోసం హీరోయిన్స్ మరి హద్దులు మీరి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అంటూ జనాలు మండిపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news