Moviesఅవికా గోర్..ప్రెగ్నెంటా..? చిన్నారి పెళ్లి కూతురు ఇంత ఛండాలానికి దిగజారిందా..?

అవికా గోర్..ప్రెగ్నెంటా..? చిన్నారి పెళ్లి కూతురు ఇంత ఛండాలానికి దిగజారిందా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తలా తోక లేని వార్తలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఫెడవుట్ హీరోయిన్స్ పై వచ్చే వార్తలు మరి దారుణం గా ఉంటాయి.. అలాంటి ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చిన్నారి పెళ్ళికూతురు అవికా గోర్ కి పరువు తీసేస్తుంది. మనకు తెలిసిందే అవికా గోర్ చైల్డ్ యాక్ట్రెస్ . బాలిక వధువ్ అనే సీరియల్ ద్వారా బాలీవుడ్ లో తన స్టైల్ లో నటించి సంచలనాన్ని క్రియేట్ చేసిన ఈ అమ్మడు ..పెద్దయ్యకా కూడా సీరియల్ లో నటించింది.

కానీ చిన్నప్పుడు ఉన్న క్రేజ్ పెద్దయ్యాక లేదు . చిన్నప్పుడు చాలా క్యూట్ గా బబ్లీగా ముద్దుగా ఉండింది. పెద్దయ్యాక బబ్లినెస్ క్యూట్నెస్ పోయి హాట్ నెస్ పెరిగింది . ఇప్పుడు అవికా గోర్ వేసేటువంటి చిట్టి పొట్టి బట్టలు బాడీని ఏమాత్రం దాచుకోకుండా ఎక్స్పోజ్ చేయడంలో ఈమె హీరోయిన్స్ కి మించిపోతుంది. వాళ్ళ సినిమాల్లో హీరోయిన్గా చేసిన రాని గుర్తింపు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ చేస్తే వస్తుంది . అందుకే ఈ క్రమంలో ఎక్కువగా అవికా ఫోటోషూట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంది.

తన సీరియల్ లో నటించే కో యాక్టర్ తో ప్రేమాయణం నడుపుతుంది అని గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.అయితే ఆ టైంలోనే అవికా తన సీరియల్ లో నటించిన కో యాక్టర్ తో హద్దులు మీరిందని.. కాళ్లు జారిందని ..ఆ టైంలోనే ప్రెగ్నెంట్ అయిందని ..అయితే ఆమె తన కంటే వయసులో చాలా చిన్నది కావడంతో అతగాడు లైట్ తీసుకున్నాడని ..దీంతోనే అవిక బేబీని అబార్షన్ చేసుకొని మరి అతగాడిని దూరం పెట్టిందని ఓ న్యూస్ వైరల్ అయ్యింది.

ఇదే క్రమంలో తన మనసుకు దగ్గర అయిన మరో వ్యక్తికి అవిక తన సర్వాన్ని అర్పించింది అన్న న్యూస్ బాలీవుడ్ లో రేంజ్ లో వైరల్ అయింది. ఇంత చిన్న పిల్లవి నీకు అప్పుడే ఇవి అవసరమా అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో కొంతకాలం సోషల్ మీడియాకి దూరంగా ఉన్న అవిక.. మళ్లీ ఇప్పుడిప్పుడే సినిమాలకు కమిట్ అవుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారుతుంది .ఏది ఏమైనా సరే అవి ప్రెగ్నెంట్ అవునా కాదా ..?అన్న విషయం ఇప్పటివరకు క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది . ఒకవేళ అవిక ప్రెగ్నెంట్ అయి ఉంటే మాత్రం అది తన కెరీర్ కి ఎప్పటికీ మచ్చగా మిగిలిపోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news