Moviesపెళ్లైంది కానీ..ఫస్ట్ నైట్ లేదు.. హన్సిక-సోహెల్ కి బిగ్ షాక్..!!

పెళ్లైంది కానీ..ఫస్ట్ నైట్ లేదు.. హన్సిక-సోహెల్ కి బిగ్ షాక్..!!

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హన్సిక పెళ్లి కి సంబంధించిన ఫోటోలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ముద్ర వేయించుకున్న హన్సిక కోలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్గా రాజ్యం ఏలుతుంది. టాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ కన్నా కోలీవుడ్ లో బాగా ఫేమస్ అయ్యింది . అయితే టాలీవుడ్ , కోలీవుడ్లో అవకాశాలు వచ్చాక టాలీవుడ్ ని పూర్తిగా మర్చిపోయిన హన్సిక రీసెంట్గా తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నింది.

మనకు తెలిసిందే హన్సిక ముంబై బిజినెస్ మాన్ సోహెల్ ఖతూరియా లవ్ ను యాక్సెప్ట్ చేసింది . కొన్ని వారాల ముందే మేము ప్రేమలో ఉన్నామంటూ అఫీషియల్ గా ప్రకటించింది . ఈఫిల్ టవర్ వద్ద ప్రపోజ్ చేస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా డిసెంబర్ 4వ తేదీ జైపూర్ లోని మండోటోడా ప్యాలెస్ లో హన్సిక పెళ్లి ఘనంగా జరిగింది . రాయల్ పద్ధతిలో మహారాణిల ..పెళ్లి బట్టల్లో మెరిసిపోయింది హన్సిక. అయితే ఎంత గ్రాండ్ గా పెళ్లి చేసిన అందరికీ ఒకటే వెలితి ..సెకండ్ హ్యాండ్ గాడిని పెళ్లి చేసుకుంది హన్సిక అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

ఇది రెండో పెళ్లి ఆయన మొదటి భార్య ఎవరో కాదు హన్సిక బెస్ట్ ఫ్రెండ్ . ఈ విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . మీకు పెళ్లి అయితే అయింది కాని ఫస్ట్ నైట్ అయితే కాదు కదా ..నీకు ఆల్రెడీ వేరే వాళ్ళతో జరిగిపోయింది ..హన్సికకి ఎన్నోసార్లు తన్ ఎక్స్ లతో తో జరిగిపోయి ఉంటుంది . మరి మీ ఇద్దరికీ ఇది ఫస్ట్ నైట్ ఎలా అవుతుంది? సెకండ్ హ్యాండ్ మొగుడుతో సెకండ్ హ్యాండ్ భార్య సెకండ్ నైట్ అనాలి అంటూ వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు మొదటి నుంచి హన్సిక సోహెల్ ని చేసుకోవడం ఆమె అభిమానులకు ఇష్టం లేదు. కుందనపు బొమ్మలాగా ఉండే నువ్వు అతడిని ఎందుకు చేసుకుంటున్నావు అంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు . అయితే కోట్ల ఆస్తి చూసి హన్సిక టెంప్ట్ అయ్యి ఉంటుంది అంటూ బ్యాగ్రౌండ్ లో టాక్ వినిపిస్తుంది ఏది ఏమైనా సరే ప్రజెంట్ సెకండ్ హ్యాండ్ మొగుడితో సెకండ్ హ్యాండ్ భార్య అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news