Moviesమలైకా ఖాతాలో మరో బకరా.. కరణ్ జోహార్ ఇంత కరువులో...

మలైకా ఖాతాలో మరో బకరా.. కరణ్ జోహార్ ఇంత కరువులో ఉన్నాడా..? వీడియో వైరల్..!!

ఈ మధ్యకాలంలో స్టార్స్ కూడా టిఆర్పి ల కోసం హంగామా చేస్తున్నారా ..? అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో పలు షోస్ టీఆర్ఎస్ కోసం ఏ రేంజ్ లో రెచ్చిపోతున్నాయో అందరికీ తెలుసు. వాళ్ళల్లో ముందు వరుసలో ఉంటారు కరణ్ జోహార్ . కాఫీ విత్ కరణ్ అంటూ పచ్చిగా బూతు ప్రశ్నలు అడుగుతూ టీఆర్పీల ను సాధించుకున్న ఘనత దక్కించుకున్నాడు మల్టీ టాలెంటెడ్ కరణ్ జోహార్.

కాగా రీసెంట్గా మలైకాతో హద్దుల మీరి ప్రవర్తించి మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నాడు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. మనకు తెలిసిందే మలైకా అరోరా ఎప్పుడు సోషల్ మీడియాలో నెంబర్ వన్ పొజిషన్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది . ఒకసారి భర్తకు విడాకులు ఇచ్చి , మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసి , మరోసారి తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసి ..ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన పేరుని హాట్ టాపిక్ గా ట్రెండ్ చేసుకుంటూనే ఉంటుంది మలైకా అరోరా . కాగా రీసెంట్గా మూవింగ్ విత్ మలైక అంటూ స్టార్ట్ చేసింది.

ఈ క్రమంలోనే పలు స్టార్ సెలబ్రిటీస్ తో ఆమె హంగామా చేస్తూ కనిపిస్తుంది. ఈ క్రమంలోని రీసెంట్గా ఈ ఎపిసోడ్ కి వచ్చి మలైకా అరోరా తో సందడి చేశారు కరణ్ జోహార్ – నూరా పత్తేహి దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . ఈ క్రమంలోనే మలైకాను సరదాగా ఆట పట్టిస్తూ హద్దులు మీరాడు కరణ్ జోహార్. ఆమె పాస్ట్ గురించి ప్రజెంట్ గురించి ఫ్యూచర్ బాయ్ ఫ్రెండ్స్ గురించి చర్చించాడు. ఈ క్రమంలోనే మలైక కి కోపం వచ్చి సరదాగా “ఇది నా షో మీ షో కాదు బయటికి వెళ్లిపో” అంటూ కామెంట్ చేయడం అందరికి షాకింగ్ అనిపించింది.

అంతేకాదు షోకు వచ్చిన నూరా చాలా సైలెంట్ గా ఉంటే.. వీళ్లిద్దరు మాత్రం హద్దులు మీరి ప్రవర్తించారు ఒకరిపై ఒకరు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నట్లు అనిపించినా చూసేవాళ్ళకి అది వల్ గారిటీగా కనిపించింది. అంతేకాదు దీంతో మరోసారి కరణ్ జోహార్ మలైకాను ట్రోల్ చేస్తున్నారు జనాభా . ఆంటీతో ఎలా కమిట్ అవ్వాలనుకుంటున్నావ్ కరణ్.. ఇంత కరువులో ఉన్నావా అంటూ వల్గర్ ట్రోల్ చేస్తున్నారు. గతంలో కరణ్ విత్ కాఫీ షో కరణ్ జోహార్ అడిగిన పిచ్చి ప్రశ్నల గురించి మనందరికీ తెలిసిందే .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news