Moviesఅర్ధరాత్రులు ఆ హీరోతో మస్త్ ఎంజాయ్ చేస్తున్న కుర్ర బ్యూటి ...

అర్ధరాత్రులు ఆ హీరోతో మస్త్ ఎంజాయ్ చేస్తున్న కుర్ర బ్యూటి హీరోయిన్.. కానీ అది మాత్రం చేయరంటా..?

సినీ ఇండస్ట్రీలో లవ్ లు, డేటింగ్ లు, ఎఫైర్లు చాలా కామన్ . మరీ ముఖ్యంగా నైట్ యవ్వారాలు ఇండస్ట్రీలో చాలా ఉంటాయి. అది ఇప్పుడు మొదలైన తంతు కాదు.. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలా కొనసాగుతూనే ఉంది . ఫామ్ లో ఉన్న హీరో హీరోయిన్స్ లవ్ చేసుకోవడం ప్రేమ పేరుతో నానా రకాలుగా తిరగడం.. ఆ తర్వాత మ్యాటర్ ఫినిష్ అయ్యాక నీకు నాకు చెల్లు ..బాండింగ్ కరెక్ట్ గా లేదు అంటూ బ్రేకప్ చెప్పేసుకోవడం. ఇలాంటివి ఎన్నో మనం చూసాం.. వింటున్నాం..వింటూనే ఉంటాం.

కాగా ఇప్పుడు చెప్పబోయే లవ్ స్టోరీ మాత్రం వింతలకే వింత . సినిమా ఇండస్ట్రీలో మరో కొత్త వింత . ఈ లవ్ స్టోరీ కి హైలైట్ హీరోయిన్ . టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ తనదైన స్టైల్ లో నటిస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . కాగా అమ్మడు సెకండ్ హీరోయిన్ రోల్ లో బాగా నటిస్తుంది. అంతేకాకుండా తన అందాలతో కుర్రాల మనసు దోచుకున్న ఈ బ్యూటీ ఫోటోషూట్స్ చేస్తే సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోతాయి.

కాగా రీసెంట్ గానే ఓ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ .. మూడు సంవత్సరాల ముందు హీరో నటించి మంచి విజయం అందుకుంది. కాగా మూడు సంవత్సరాల నుంచి ఆ హీరోతో ప్రేమాయణం నడుపుతున్న ఈ బ్యూటీ అర్థరాత్రి డిన్నర్లు ..మార్నింగ్ వాకింగ్లు అంటూ ఓ రేంజ్ లో రాసుకొని పూసుకొని తిరిగేస్తుంది . అయితే ఈమె ఏ ఇంటర్వ్యూ కి వెళ్ళిన మొదట అడిగే ప్రశ్న మీ ఇద్దరు ప్రేమలో ఉన్నారా..? అని . మాది ప్రేమ కాదు జస్ట్ ఫ్రెండ్షిప్ అంటూనే చేతిలో చేయి వేసుకొని పబ్లిక్ గా నైట్ డిన్నర్లు కు వెళ్తూ మీడియా కంటపడతారు.

పోనీ వీళ్ళది ఫ్రెండ్షిప్ భవిష్యత్తులో ప్రేమ పుడుతుందా అంటే నో నో మా మధ్య ప్రేమ అనేది పుట్టదు.. మేము ఓన్లీ ఫ్రెండ్స్ అంటూనే.. ఫ్రెండ్స్ చేయకూడని తప్పుడు పనులు కూడా చేసేస్తున్నారు. అంతేకాదు వీళ్ళు ఏకంగా దివాళి రోజు నైట్ ఒకే ఇంట్లో ఉన్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి . నిజానికి ఫ్రెండ్స్ దివాళికి ఒకే ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు కదా ..ఫ్రెండ్స్ అంటే ఒక నలుగురు అయిదు వరకు కలిసి దివాళి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. సింగిల్ గా ఉండే అబ్బాయి సింగిల్ గా ఉండే అమ్మాయి ఒకరోజు రాత్రంతా ఒకే రూమ్లో ఉండి ఫ్రెండ్స్ అంటే ఈ కాలం నమ్ముతుందా పోనీ నమ్మేంతలా వీలు ఏమైనా చేసి చూపించారా లేదు.. నడుము మీద చేతులు.. షాట్ వేసుకొని ఒకరి మీద ఒకరులో కూర్చొని ఫోటోగ్రాఫర్లు ..ఇవన్నీ ఏంటి..? చేసే పనులన్నీ చేస్తూనే ఫ్రెండ్షిప్ అంటూ గట్టి గా అరిస్తే తప్పు ఒప్పు అయ్యిపోతుందా..? ఇలాంటి పద్ధతులు మానుకోకపోతే త్వరలోనే ఇండస్ట్రీ నుంచి గేట్ పాస్ ఇచ్చి పంపించేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. చూద్దాం వీళ్ళ మధ్య ఉన్నది ప్రేమే అని ఒప్పుకుంటుందో ,,లేక ఫ్రెండ్షిప్ అని చెప్పి సర్ధి చెప్పుకుంటుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news