సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అంటుంటారు.. బహుశా అది నిజమే అనిపిస్తుంది ఈ హీరోయిన్ చేసిన పని చూస్తుంటే. అందంలో సౌందర్య ని మించిపోతుంది. నటనలో నయనతారను మైమరిపిస్తుంది ..ఎలాంటి రోల్స్ ని అయినా సరే అవలీలగా చేసేసి జనాల చేత శభాష్ అనిపించుకుంటుంది ఈ హీరోయిన్. అయితే వ్యక్తిగతంగా మాత్రం తాను తీసుకున్న నిర్ణయం కారణంగా సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుంది. మరి ముఖ్యంగా యంగ్ ఏజ్ లో ఇలాంటి చెత్త నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటూ జనాలు ఓ రేంజ్ లో అమ్ముడు పై దుమ్మెత్తి పోస్తున్నారు . ఇంతకీ అంత చండాలమైన పని ఈ హీరోయిన్ ఏం చేసిందా అనేగా మీ డౌటు రండి ఇది చదవండి..!!
ఈమె ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోయిన్ . కాగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది . మంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. కాగా ప్రెసెంట్ అవకాశాలు తగ్గాయి. వచ్చిన అన్ని అవకాశాలను చేతులారా నాశనం చేసుకొన్నింది. ఇండస్ట్రీలో హిట్ కొట్టినా సరే రెమ్యూనరేషన్ పై ఉన్న మోజుతో మంచి మంచి సినిమాలు వదులుకొని ప్రజెంట్ చేతిలో సింగిల్ సినిమా లేకుండా సోషల్ మీడియాలో అందాల ఆరబోస్తుంది . కాగా ఇప్పటికే ఈ బ్యూటీ డబ్బు కోసం ఎలాంటి పని అయినా చేయడానికి అస్సలు సిగ్గు పడదు అంటూ ఓ పేరు తెచ్చుకుంది.
తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది . ఇండస్ట్రీలో ఉండే నిర్మాతలల్లో అమ్మాయిల పిచ్చి ఉన్నవారు బోలెడు మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒక్కడే ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతున్న నిర్మాత. ఆల్రెడీ ఈ నిర్మాతకు పెళ్లయింది.. పిల్లలు కూడా ఉన్నారు ..కానీ భార్య చనిపోయింది . దీంతో ఈ ముసలోడు సింగిల్ గా ఉండలేకపోతున్నాడట . ఈ కారణంగానే ఆయన దగ్గర ఉన్న డబ్బుపై ఆశపడిన యంగ్ బ్యూటీ ముసలోడు ఆఫర్ ని వెంటనే ఓకే చేసేసింది . అంతేకాదు త్వరలోనే దీని పై అఫీషియల్ ప్రకటన కూడా రానుందట. ఏది ఏమైనా సరే తనకంటే వయసులో డబల్ ఉన్న ఈ నిర్మాతను పెళ్లి చేసుకోవడానికి ఇంత అందాల బ్యూటి ఒప్పుకోవడం షాకింగ్ గా ఉంది అంటున్నారు జనాలు. కానీ డబ్బు ..డబ్బు ఏమైనా చేయగలదు.. ఎలాంటి వాళ్ళనైనా లోబరుచుకోగలదు..డబ్బు ఉంటే కొండమీద కోతి కూడా మనదే.. అన్న పెద్ద ల సామెతను మరోసారి గుర్తు చేసింది ఈ యంగ్ హీరోయిన్.