బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే . సౌండ్ స్పీకర్ ..లౌడ్ స్పీకర్ ..బొద్దుగుమ్మ ..ముద్దుగుమ్మ ఇలా ఎన్నో పేర్లు పెట్టి ముద్దు ముద్దుగా పిలుస్తుంటారు అభిమానులు . కాగా ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా ..ఇంకా హాట్ యాంకర్ గా పేరు సంపాదించుకుని షో కి షోకి తన రెమ్యూనరేషన్ ని పెంచుకుంటూ టాప్ సెకండ్ యాంకర్ లిస్టులో దూసుకుపోతుంది శ్రీముఖి . ఆఫ్ కోర్స్ టాప్ వన్ లో ఎప్పుడు ఉండేది యాంకర్ సుమనే. ఆ పదవికి ఎవరు అడ్డు రారు ..సరిపోరు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు .
అంతేకాదు ఆ తర్వాత యాంకర్లలో సుమ తర్వాత అందరికీ బాగా నచ్చినది ఎవరు అంటే అందరు చెప్పే పేరు శ్రీముఖి ..తన ఎనర్జీ ఏ యాంకర్ కి ఉండదు . స్పాంటేనియస్ పంచులు ..ఎప్పుడు చలాకిగా అల్లరిగా వద్దుముద్దుగా ..క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతూ ఎలాంటి వాళ్ళైనా సరే అట్రాక్ట్ చేస్తుంది శ్రీముఖి . ఇంత వయసు వచ్చిన ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు అన్న క్వశ్చన్ జనాలలో ఎక్కువగా వినిపిస్తుంది . అయితే శ్రీముఖి పెళ్లి చేసుకోకపోవడానికి వెనుక బిగ్ రీజన్ ఉన్నట్లు తెలుస్తుంది .
శ్రీముఖి కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఒక అబ్బాయిని ప్రేమించిందట . అతను తనని ప్రేమించాడట . ఆ వయసులో ఇద్దరు చాలా హ్యాపీగా ప్రాబ్లంస్ ఏం లేకుండా లవ్ అంటూ జాలిగా తిరిగేసారట .ఈ క్రమంలోని చిలిపి పనులు కూడా చేశారట . అయితే శ్రీముఖి దాన్ని సీరియస్ గా తీసుకుంది . ఆ అబ్బాయి దాన్ని సిల్లీగా వాడుకున్నాడు . శ్రీముఖి అసలు విషయం అర్థం అయ్యాక అతని దూరం పెట్టిందట . అంతేకాదు ఆ అబ్బాయి శ్రీముఖి తనని దూరం పెడుతుందని తెలిసి అతగాడు ఆమెను టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడట . పిచ్చి వీడియోస్ తో.. వల్గర్ కామెంట్స్ తో బాధపెట్టారట.
ఆమెను నానా చిత్రహింసలకు గురి చేశాడట . అంతేకాదు ప్రైవేట్ పార్ట్స్ ఫొటోస్ పెడుతూ శ్రీముఖికి చుక్కలు చూపించాడట . ఈ క్రమంలోనే ఆ టార్చర్ భరించలేని శ్రీముఖి ఇంట్లో వాళ్లకి చెప్పుకోలేక తను ప్రేమలో మోసపోయానని బాధ తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకోవాలని అనుకుందని గతంలో న్యూస్ లు వైరల్ గా మారాయి . అయితే ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ ప్రాబ్లం నుండి బయటపడి ప్రజెంట్ స్టార్ యాంకర్ గా మారింది. అయితే ఇంట్లో వాళ్ళు పెళ్లి అంటే మాత్రం అమ్మడు రియాక్షన్ వేరేగా ఉంటుందట. షో లలో పెళ్లి అంటే అత్యుత్సాహం చూపించే శ్రీముఖి ఇంట్లో పెళ్లి అంటే మాత్రం అస్సలు రెస్పాండ్ అవ్వదట . అసలు శ్రీముఖి పెళ్లి చేసుకుంటుందో లేదో కూడా డౌటే అంటున్నారు సన్నిహిత వర్గాలు . చూద్దాం మరి శ్రీముఖి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటుందో..?