ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కన్నడ బ్యూటీ హవ ఎక్కువగా నడుస్తుంది . వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా కన్నడ ముద్దుగుమ్మలు ఓ రేంజ్ లో చక్రం తిప్పేస్తున్నారు. పక్కాగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు వచ్చింది చాలా తక్కువ . ప్రెసెంట్ ఇప్పుడున్న ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను ఫింగర్ కౌంటింగ్స్ చేయొచ్చు. అదే కన్నడ బ్యూటీలు అయితే బోలెడు మంది . ఇండస్ట్రీలో సగానికి పైగా ఉన్నది వాళ్లే. రాజ్యమేలేస్తూ చక్రం తిప్పేస్తూ టాలీవుడ్ ని ఏలేస్తున్నారు .
అయితే ఈ కన్నడ ముద్దుగుమ్మల అందరిలోను ఓ కామన్ పాయింట్ ఎక్కువగా కనిపిస్తుంది. కన్నడ బ్యూటీలో అందరిలో కామెంట్ పాయింట్ వాళ్ళకి కోరికలు ఎక్కువే . మరీ ముఖ్యంగా బ్యూటీ విషయంలో కన్నడ బ్యూటీ మాత్రం వెనకడుగు వేయరు. వాళ్లు వాడే ప్రాడెక్ట్స్ ఒక్కొక్కటి రెండు లక్షల మూడు లక్షలకు పైగానే ఉంటుందట. వెండితెర బ్యూటీ అంటే ఓకే బుల్లితెర బ్యూటీ లు కూడా లక్షలు ఖర్చు చేసి క్రీములు కొంటున్నారు.
అంతేకాదు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అనుష్క శెట్టి, రష్మిక మందన, కృత్తి శెట్టి.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అరుగుపడుతున్న ఆశికా రంగనాథ్ అందరు కూడా ఫేస్ క్రీమ్స్ కి దాదాపు లక్షల పైగానే ఖర్చు చేస్తారట . అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ కూడా కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఆవిడే . ఏకంగా ఒక ఫేస్ క్రీమ్ 3 లక్షలకు పైగా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మేకప్ ఖర్చులకే కోట్లు ఖర్చు చేస్తున్నారట ఈ కన్నడ ముద్దుగుమ్మలు. ఏది ఏమైనా సరే తెలుగు ఇండస్ట్రీ పేరు చెప్పుకొని బతికేస్తున్నారు ఈ కన్నడ బ్యూటీలు. మరి మన తెలుగు అమ్మాయిలు ఎక్కడున్నారో? మన తెలుగు అమ్మాయిలకు ఎప్పుడు ఆ అదృష్టం దక్కుతుందో ఏమో వెయిట్ చేసి చూడాల్సిందే..!!