Moviesబిగ్ షాకింగ్: సమంత వ్యాధి పై వరలక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్.. అసలు...

బిగ్ షాకింగ్: సమంత వ్యాధి పై వరలక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్.. అసలు విషయం ఓపెన్ గా చెప్పేసిందిగా..!!

ప్రజెంట్ ఎక్కడ చూసినా ఒకటే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . అదే సమంత మయోసైటిస్ జబ్బు . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి అరుదైన వ్యాధి సోకిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకి దూరంగా ఉన్న సమంత రీసెంట్గా తను అరుదైన వ్యాధికి గురైనట్లు అఫీషియల్ గా ప్రకటించింది .

దీంతో ఒక్కసారి అభిమానులు భయపడిపోయారు. ఈ మయోసైటీస్ అనే జబ్బు ఎక్కువగా వ్యాయామాలు చేయడం ద్వారా వస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు . మనకు తెలిసిందే సమంత ఫిట్నెస్ కోసం రోజుకి 10 గంటలకు పైగానే వర్కౌట్ చేస్తుంది. కాగా ఈ క్రమంలోనే సమంత ఇలాంటి జబ్బుకు గురైనట్టు తెలుస్తుంది . అయితే సమంత హెల్త్ బాగోలేని కారణంగానే నాగచైతన్య విడాకులు ఇచ్చారు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది .

దీనిపై పరోక్షకంగా స్పందిస్తూ సమంత బెస్ట్ ఫ్రెండ్ వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించింది . ” మేము యశోద సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో కూడా సమంత చాలా ఫిట్ గా ఉండింది చాలా ఆరోగ్యకరంగా ఉండింది. ఈ జబ్బు తనకి సినిమా షూట్ అయ్యాక వచ్చింది అనుకుంటున్నాను. ఏది ఏమైనా సరే సమంత త్వరగా కోలుకొని సినిమాలు చేయాలని ప్రార్థిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. దీనిబట్టి సమంత ఆరోగ్యం ఈ మధ్యనే క్షీణించింది. నాగచైతన్యకు సమంత ఆరోగ్యానికి ఎటువంటి సంబంధం లేదు ..అంటూ చెప్పకనే చెప్పేసింది వరలక్ష్మి శరత్ కుమార్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news