Moviesపాపకి ఇప్పుడు మూడ్ వచ్చిందా..? బంచిక్ బం కి రెడీ అయిన...

పాపకి ఇప్పుడు మూడ్ వచ్చిందా..? బంచిక్ బం కి రెడీ అయిన త్రిష..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన చెన్నై బ్యూటీ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . “నీ మనసు నాకు తెలుసు ” అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన త్రిష.. ఫస్ట్ సినిమాతో చాలా కూల్ గా క్లాసిక్ లుక్ తో డీసెంట్గా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత తనలోని మరో యాంగిల్ ని బయటపెడుతూ హాట్ ట్రోల్స్ తో కుర్రాళ్ళ ను ఓ రేంజ్ లో మైమరిపించింది . అంతేకాదు కంటెంట్ ఉన్న పాత్రలో నటిస్తూ త్రిష కోట్లాదిమంది జనాలను అభిమానులుగా మార్చుకుంది.

తమిళ్ , తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న త్రిష .. వ్యక్తిగతంగా కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా.. సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే కొంతకాలం గ్యాప్ తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతూ త్రిష తీసుకున్న నిర్ణయం.. సూపర్ సక్సెస్ అయింది . సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని త్రిష మంచి నిర్ణయం తీసుకుంది . ఈ క్రమంలోనే స్టార్ట్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన పోనియన్ సెల్వన్ పార్ట్ వన్ లో త్రిష కుందవై దేవి పాత్రలో నటించి మెప్పించింది .

అఫ్ కోర్స్ సినిమాలో అందాల భామ ఐశ్వర్యారాయ్ ఉన్నా సరే అందరి కళ్ళు త్రిష వైపే మల్లాయి. అంటే ఎంత అందంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోలు సైతం త్రిష అందానికి మెల్ట్ అయిపోయారు. కాగా ఈ క్రమంలోనే సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి మంచి ఆఫర్స్ పట్టేస్తున్న త్రిష ..రీసెంట్ గా మరో క్రేజీ నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటికే చాలామంది స్టార్ హీరోస్ తో.. ప్రేమాయణం నడిపి త్రిష… ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే.

త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందట. మనసుకు నచ్చిన అబ్బాయి దొరికితే ..కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని.. స్టేటస్ తో సంబంధం లేకుండా మెంటాలిటీ పర్సనాలిటీ చూస్తానని.. ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొచ్చిందట . ఈ టైంలోనే వయసు ముదిరిపోతున్న కొద్ది మీకు మూడొచ్చిందా అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఈ అందాం మీద నువ్వు పెళ్ళి చేసుకుంటే నీకు బంచిక్ బం అవ్వాలసిందే అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news