Moviesపెళ్లైన స్టిల్ బ్యాచిలర్ నే.. ఈ తెలుగు హీరో కి ఆ...

పెళ్లైన స్టిల్ బ్యాచిలర్ నే.. ఈ తెలుగు హీరో కి ఆ సుఖమే లేదా..?

సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరో అయినా సరే కొన్ని కొన్ని సార్లు అనుకోని ఊహించని చిక్కుల్లో ఇరుక్కుంటూ ఉంటారు . అయితే అది జాతకం దోషం కారణం కావచ్చు.. మరి ఏ కారణమైన కావచ్చు.. తన దాంపత్య జీవితానికి లేనిపోని అడ్డంకులు తెచ్చుకొని అనుభవించాల్సిన సుఖమే లేకుండా బాధపడుతూ ఉంటారు. ఆలిస్టులోకి వస్తాడు ఈ టాలీవుడ్ స్టార్ హీరో అంటూ ఓ న్యూస్ లీక్ అయ్యింది. పేరుకు పెద్ద హీరో అయినా బడాబడా సినిమాలు చేస్తూ కోట్ల లాభాలు తెచ్చుకుంటున్న తనకి మన శాంతి, శారీరక సుఖమే లేకుండా పోయిందట .

ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న ఈ హీరో.. భార్యతో వివాదాల కారణంగా దూరంగా ఉంటున్నారట . అయితే బయటకు ఆ విషయం చెప్తే ఎక్కడతనని ట్రోల్ చేసి రేంజ్ తగ్గిస్తారో అని చెప్పి ఆ హీరో ఆ విషయం బయటకు రాకుండా కుక్కేస్తున్నాడట . అంతేకాదు ఇష్ట పడి పెళ్లి చేసుకున్న ఈ హీరో.. పెళ్లై నెలలు కావస్తున్నా ఇంకా స్టిల్ బ్యాచిలర్ గానే ఉన్నాడట. జరగాల్సిన కార్యం కూడా జరగలేదట.

దానికి మెయిన్ రీజన్ హీరో భార్య ఓవర్ యాక్టింగ్ అని తెలుస్తుంది . ఈ స్టార్ హీరో భార్య అతని టార్చర్ చేస్తుందట . అంతేకాదు లేనిపోని అనుమానాలు పెట్టుకుని భర్తను దూరం పెడుతూ.. ఆమె ఆయన్ని బాధపెడుతూ సుఖం లేకుండా చేస్తుందట . ఏది ఏమైనా సరే స్టార్ హీరో జీవితంలో ఇలాంటి బాధలు అనుభవిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ బాధపడుతున్నారు . అంతేకాదు అలాంటి ఆవితో ఉండటం కన్నా విడిపోయి హ్యాపీ గా ఉండండి అంటూ సజెషన్స్ ఇస్తున్నారు జనాలు. చూద్దాం మరి ఈ హీరో ఏం చేస్తాడో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news