Moviesమగాళ్లను చూస్తే తట్టుకోలేదు.. సమంత పై తెలుగు హీరో భార్య ఛండాలమైన...

మగాళ్లను చూస్తే తట్టుకోలేదు.. సమంత పై తెలుగు హీరో భార్య ఛండాలమైన కామెంట్స్ వైరల్..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎలాంటి జోష్ లో ఉందో మనందరికీ తెలిసిందే. ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన చిత్రం యశోద . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సమంత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . మరీ ముఖ్యంగా విడాకుల తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం లేడీ ఓరియంటెడ్ సినిమా కావడం.. అది కూడా మయోసైటీస్ అనే జబ్బుతో బాధపడుతూ ఉన్న కానీ ప్రమోషన్స్ చేయడం సినిమాకి మరింత ప్లస్ అయ్యాయి.

అంతేకాదు సినిమాలో సమంత నటన కూడా సూపర్ అంటూ విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచేశారు. కాగా యశోద సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సమంత తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మంచి స్టోరీ లైన్స్ ఉండేలా సమాజానికి ఉపయోగపడేలా చేయాలని నిర్ణయించుకుందట . కాగా ఇదే క్రమంలో సమంతకు సంబంధించిన మరో న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంతకు దగ్గరవుతున్న టాలీవుడ్ యంగ్ హీరో ఆమెకు సంబంధించిన అన్ని విషయాలలోనూ కలగజేసుకుంటూ.. అవసరం ఉన్న అవసరం లేకపోయినా.. సమంత పేరు జప్పిస్తున్నాడు.

ఈ క్రమంలోనే అ యంగ్ హీరో భార్య సమంతకు దూరంగా ఉండు.. అది జగత్ కంత్రి.. ఎలాంటి మగాళ్ళనైనా మెల్ట్ చేసేస్తుంది అంటూ అతడికి వార్నింగ్ ఇచ్చిందట. అంతేకాదు ఆమె మాయలో పడితే నువ్వు కూడా అడ్రస్ లేకుండా పోతావు అంటూ స్ట్రిక్ట్ కండిషన్స్ తో సమంతకు దూరంగా ఉండు అంటూ చెప్పుకొచ్చిందట . దీంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే విడాకులు తీసుకున్న తర్వాత సమంత పేరు ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అవుతుంది అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news