సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సీన్స్ అయినా సరే అవలీలగా నటించే హీరోస్ , హీరోయిన్స్ బోలెడు మంది ఉన్నారు . అయితే కొన్ని రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు హీరో హీరోయిన్స్ అలా మూడ్‌లోకి వెళ్ళకుండా టెంప్ట్ కాకుండా కొన్ని టాబ్లెట్స్ వేసుకుంటారు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే . కాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఓ సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేస్తూ నిజంగానే టెంప్ట్ అయిపోయి కొస్టార్ ని కొరికేసిందట.
అంతేకాదు డైరెక్టర్ చెప్పిన కాని ఈ జంట అసలు తగ్గలేదట . దీంతో ఆ షూటింగ్ స్పాట్ లో ఉన్న జనాలు ఒక్కసారిగా షాక్ అయిపోయారట. మనకు తెలిసిందే రన్వీర్ సింగ్ దీపికా పదుకొనే నటించిన సినిమాలలో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ రామ్ లీలా. ఈ సినిమా ఎన్ని రికార్డులు కొల్లగొట్టిందో తెలిసిందే. ఈ సినిమాలో దీపిక – రన్వీర్ సింగ్ మధ్య హాట్ సీన్స్ ఉంటాయి . కానీ ఓ సీన్ లో మాత్రం వీరిద్దరిని నిజంగానే టెంప్ట్ అయ్యేలా చేసిందట .
అంతేకాదు డైరెక్టర్ సీన్ చెప్పి యాక్షన్ చెప్పగానే ఆ డైలాగ్ తో రొమాంటిక్ సీన్ చేసే లోపే అసలు విషయం బయటపడింది . డైరెక్టర్ కట్ చెప్పిన కానీ వాళ్లు ఆ మూడ్ నుంచి బయటికి రాలేదు. అంతేకాదు అక్కడ ఉండే స్టాఫ్ వెళ్లి వాళ్ళిద్దరిని దూరం లాగే వరకు కూడా వారు ఇంకా ఆ మూడ్ లో ఉన్నారట. దీంతో డైరెక్టర్ కూడా వీళ్ళ పనికి షాక్ అయ్యారట. కానీ అప్పటికే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలియడంతో లైట్‌గా తీసుకున్నారు . అంతే కాదు బాలీవుడ్ లో ఇలాంటివి సర్వసాధారణం పెళ్లికి ముందే హగ్గులు, ముద్దులు, అన్ని చేసేస్తారు కానీ ఏమి చేయనట్లే ఉంటారు . అంతెందుకు రీసెంట్గా అలియా పెళ్లైన రెండు నెలలకి మూడో నెల అంటూ ప్రకటించి ఏకంగా ఆడపిల్లలకు జన్మనిచ్చేసింది అ. లా ఉంటది బాలీవుడ్ తో యవ్వారం..!!