Moviesహవ్వ..స్టార్ డైరెక్టర్ పనికిమాలిన పని.. కూతురు వయసు హీరోయిన్ తో ఛండాలం..!!

హవ్వ..స్టార్ డైరెక్టర్ పనికిమాలిన పని.. కూతురు వయసు హీరోయిన్ తో ఛండాలం..!!

సినీ ఇండస్ట్రీలో లవ్ లు, ఎఫైర్లు, డేటింగ్ లు, ఇల్లీగల్ యవ్వారాలు చాలా కామన్. హిట్ లేని హీరో హీరోయిన్లు ఉంటారేమో కానీ ఇలా ఎఫైర్లు లేని ఆర్టిస్టులు మాత్రం ఉండరు. అలాంటి ఓ చెడు మార్కును సినీ ఇండస్ట్రీ తన పై వేసుకుంది కాగా ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఉన్న భర్తలను భార్యలను వదిలేసి పక్కింటి భార్యలు భర్తలపై మోజు పడుతున్న విషయాలను మనం వింటూనే ఉన్నాం.

కాగా రీసెంట్గా అలాంటి ప చెత్త పనిచేసే స్టార్ డైరెక్టర్ భార్యకు అడ్డంగా దొరికిపోయాడట . దీంతో ఈ న్యూస్ కాస్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ఈయన బడాబడా హీరోలతో సినిమాలు తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు . అంతేకాదు ఈయన నమ్మి కథ తీస్తే ఆ కథ సూపర్ హిట్ అవ్వాల్సిందే. బిగ్ స్టార్స్ కూడా ఈయనతో సినిమాలు తీయడానికి ఇష్టపడుతుంటారు .

కాగా పైకి పెద్ద బుద్ధిమంతుడులా కనిపించే ఈ స్టార్ డైరెక్టర్ లైట్ ఆఫ్ చేస్తే చేసేటివన్నీ చెత్త పనులు . తన కూతురు వయసు ఉన్న హీరోయిన్ తో సహజీవనం చేస్తూ వైఫ్ కి అడ్డంగా దొరికిపోయిన డైరెక్టర్ ..దొరికిపోయిన తర్వాత తమ బంధాన్ని అఫీషియల్ చేసేసుకున్నాడు . మొదట తన డైరెక్షన్లో హీరోయిన్గా నటించిన ఈ కుర్ర బ్యూటీ ..ఆయనతో డేటింగ్ కి ఒప్పుకోలేదట . ఇక ఆ తర్వాత ఆయన ఆస్తిని చూసి టెంప్ట్ అయిపోయిన హీరోయిన్ తన తండ్రి వయసు ఉన్న డైరెక్టర్ అని కూడా చూడకుండా డేటింగ్ కు సిద్ధపడిందట. ప్రజెంట్ వీళ్లిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని త్వరలోనే భార్యకు విడాకులు ఇచ్చి ఈమెను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఇలా వయసుతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా ప్రేమించుకుని సహజీవనం చేస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో వావి వరసలు మర్చిపోతున్నారు జనాలు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news