Moviesఆ అందాలు నాకు ఉన్నాయి.. చూసి చెమ‌ట‌లు కార్చుకోమంటోన్న శ్రీముఖి...!

ఆ అందాలు నాకు ఉన్నాయి.. చూసి చెమ‌ట‌లు కార్చుకోమంటోన్న శ్రీముఖి…!

మన తెలుగు బుల్లితెర మీద అందాలతో అలరిస్తున్న అందమైన యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు. నటిగా సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటుతూ జనాలను ఎంతగానో అలరిస్తుంది. తెలంగాణ అమ్మాయి అయిన శ్రీముఖి తెలుగు భాషను మాత్రం చాలా చక్కగా మాట్లాడుతూ బాగా పాపులారిటీ తెచ్చుకుంది. రష్మీ గౌతం, అనసూయ లాంటి క్రేజీ యాంకర్స్ ఉన్నా కూడా శ్రీముఖి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

అన‌సూయ‌, ర‌ష్మితో మొద‌లైన తెలుగు హాట్ యాంక‌రింగ్ అనే ప‌దాన్ని పీక్స్‌కు తీసుకెళ్లిన క్రెడిట్ ఖ‌చ్చితంగా శ్రీముఖికే ద‌క్కుతుంది. ఈటీవీలో తనకంటూ కొన్ని స్లాట్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రాంస్ కి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శ్రీముఖి చేసే అల్లరి, హడావుడి, సందడి అంతా ఇంతాకాదు. కేవలం ఈటీవీలో మాత్రమే కాదు, జీ తెలుగు..మా టీవీ.. జెమినీ ఛానల్స్‌లోనూ శ్రీముఖి అలరిస్తుంది.

కొన్ని స్పెషల్ ఈవెంట్స్ అంటే ఆర్గనైజర్స్‌కి బెస్ట్ ఆప్షన్ శ్రీముఖి అని ఫిక్సైపోతున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద ఈ భామ చేస్తున్న పాత్రలు బాగా ఆకట్టుకుంటున్నాయి. జులాయి, నేను శైలజ, జెంటిల్ మేన్ లాంటి సినిమాలు శ్రీముఖికి నటిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలోనూ ఆయనతో కలిసి అమ్మడు స్క్రీన్ పంచుకోబోతుంది. ఇంత పేరు తెచ్చుకున్న శ్రీముఖి సోషల్ మీడియాను ఎప్పటికప్పుడు షేక్ చేస్తుంటుంది.

అప్పుడప్పుడు శేఖర్ మాస్టర్‌తో కలిసి డాన్సులు చేసి అదరగొడుతుంది. ఇల వీడియోలతో మాత్రమే కాకుండా లేటెస్ట్ ఫొటో షూట్స్ కూడా అదిరిపోతున్నాయి. అయితే, ఈ మధ్య హీరోయిన్స్ కంటే కూడా ఎక్కువ పోటీ యాంకర్స్ మధ్య ఉంటోంది. రష్మీ, అనసూయ అందాల ప్రదర్శనలతో అలరిస్తూ ఫ్యాన్స్‌కు గుబులు రేపుతున్నారు. ముఖ్యంగా అనసూయ వేసుకుంటున్న కాస్ట్యూంస్ ఎప్పుడూ హాట్ టాపిక్.

అయితే, ఈ మధ్య శ్రీముఖి ఫొటో షూట్స్ చూస్తే నడికారు వయసు వారికి నరాలు బిగిసిపోవాల్సిందే. అంతగా తన బిగువైన ఎద అందాలు కనిపించేలా క్లీవేజ్ షోతో చమటలు పట్టిస్తోంది. అందాలు నాకూ ఉన్నాయి.. చూసి చమటలు కార్చుకోవాల్సింది మీరే అనేట్టు తన కొత్త కొత్త పిక్స్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇవి చూసిన అభిమానులు, నెటిజన్స్ తెగ షేర్ చేసుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news