Moviesఅయ్యయ్యో..పబ్లిక్ లో అడ్డంగా బుక్కయిన శ్రీముఖి.. ఉన్న పరువు పాయే..!!

అయ్యయ్యో..పబ్లిక్ లో అడ్డంగా బుక్కయిన శ్రీముఖి.. ఉన్న పరువు పాయే..!!

ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . స్టార్ సెలబ్రిటీలే కాదు.. హీరోయిన్ లనే కాదు ..చాలా మంది అమ్మాయిలు మోడరన్ కల్చర్ ని ఇష్టపడుతున్నారు . పద్ధతిగా చీర కట్టుకునే స్లీవ్ లెస్ బ్లౌజులతో ..బ్యాక్ ఓపెన్ టాప్ లతో అల్లాడిస్తున్నారు . అసలు ఇది చీర నా.. చీరకు పట్టిన దరిద్రమా.. అనేంతలా కామెంట్స్ వినిపిస్తున్నాయి . అంతేకాదు ఇలాంటి ఫారెన్ కల్చర్ కి అలవాటు పడుతున్న అమ్మాయిలు తమ ప్రైవేట్ పార్ట్స్ ని కూడా అస్సలు దాచుకోవట్లేదు.

ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఇబ్బందికర డ్రస్సులు వేసుకొని ఫొటోస్ లో తమ ప్రైవేట్ పార్ట్స్ ఓపెన్ అప్ చేసేస్తున్నారు . ఇలాంటి సిచువేషన్ ని ఎదుర్కొంది అందాల యాంకర్ శ్రీముఖి. యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రజెంట్ టాప్ సెకండ్ యాంకర్ గా రాజ్యమేలుతుంది. అంతేకాదు బుల్లితెరలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యాంకర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పింది యాంకర్ శ్రీముఖి.

ఓవైపు బుల్లితెరపై షోస్ చేస్తూనే మరోవైపు వెండితెరపై హీరోయిన్గా రాణించాలన్న తన ఆశలను ఏమాత్రం వదలకుండా ట్రై చేస్తుంది. టీవీ హోస్టుగా తన కెరీర్ను ప్రారంభించిన శ్రీముఖి 2013లో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టింది . కాగా హిట్లు ఫ్లాపులు అనే తేడా లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న శ్రీముఖి ..రీసెంట్ ఈవెంట్లో బ్లాక్ డ్రెస్ లో అల్లాడించింది .అయితే ఎప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకున్న జాగ్రత్తగా ఉండే శ్రీముఖి.. ఎందుకో పొరపాటున ఆ డ్రెస్ లో తన ఎదభాగాలను చూపించేసింది . కావాలని కాదులేండి ఫోటోకి ఫోజులిస్తూ పొరపాటున వొంగి తన ఎదభాగాలను మొత్తంగా చూపించేసింది . దీనితో కుర్రాళ్ళు ఆడేసుకుంటున్నారు. జారిపోతున్న జాకెట్లు జారిపోయిన ఎద అందాలు అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఎప్పుడు పబ్లిక్ లో ట్రోల్ అవ్వని శ్రీముఖి ఫస్ట్ టైం ఆ కారణంగా అడ్డంగా పబ్లిక్ లో బుక్ అయిపోయింది. దీనితో ఉన్న పరువు కాస్త పోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news