Moviesఅషు రెడ్డి విప్పుకుని చూపించడానికి కారణం అదేనా..? మరోసారి షాకిచ్చిన హాట్...

అషు రెడ్డి విప్పుకుని చూపించడానికి కారణం అదేనా..? మరోసారి షాకిచ్చిన హాట్ బ్యూటీ ..!!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్ళల్లో బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ ఆషూ రెడ్డి కూడా ఒకరు. డబ్ స్మాష్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు ..జూనియర్ సమంత గా ఓ రేంజ్ లో హంగామా చేసింది . అంతేకాదు సోషల్ మీడియా సెలబ్రిటీగా పాపులారిటీ సంపాదించుకొని ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తన అందచందాలతో కుర్రాలను ఆట ఆడుకునింది. బిగ్ బాస్ గేమ్ ఆడుతూనే తన మైండ్ స్ట్రాటజీతో అందాలను ఆరబోసి ఏకంగా హోస్ట్ నాగార్జున నే మెల్ట్ చేసింది .

ఆషూ ఎలిమినేషన్ అప్పుడు నాగార్జున మాట్లాడిన మాటలు ఏంటో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి . అంతేనా అమ్మడు ఏకంగా నాగార్జునని ముద్దుపెట్టుకుని నాన్న హంగామా చేసింది . అంతే కాదు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆషూ డ్డి కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఎన్ని వివాదాలకు తెరతీసిందో తెలిసిందే. మరీ ముఖ్యంగా రాంగోపాల్ వర్మ ఆషూ రెడ్డి ధైస్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

కాగా ఈ మధ్యకాలంలో రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేయడం ఆషూ రెడ్డి అభిమానులను హర్ట్ చేస్తుంది. ఓసారి చీర కట్టుకొని ఫోటోషూట్ చేస్తే ..మరోసారి థైస్ చూపిస్తూ షార్ట్ ఫ్రాక్ లో ఫోటోషూట్ ..ఇలా ట్రెడిషనల్ -మ్రోడ్రెన్ రెండిట్లోనూ బాడీని ఎక్స్పోజ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతుంది . అయితే ఇలా అషూ రెడ్డి ఫోటోషూట్స్ ఎక్కువగా చేయడానికి కారణం ఆమె సినిమాలో అవకాశాల కోసం ట్రై చేస్తుందట. అందుకారణంగానే ఇలా రోజుకు హాట్ ఫోటోషూట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది అంటూ ఓ న్యూస్ ఫైనల్ గా మారింది . అంతే కాదు ఇప్పటికే విజయ్ దేవరకొండ ఖుషి మూవీలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది. ఏది ఏమైనా సరే సినిమాలో అవకాశాల కోసం ఆషూ రెడ్డి తన బాడీని ఎక్స్ప్రెస్ చేయడం ఎంతవరకు న్యాయమంటున్నారు అభిమానులు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news