Moviesఅభిమానులకు బిగ్ షాక్.. ఆ విషయం లో యూటర్న్ .. కొంప...

అభిమానులకు బిగ్ షాక్.. ఆ విషయం లో యూటర్న్ .. కొంప ముంచేసిన సమంత కొత్త నిర్ణయం..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏం మాయ చేసావే సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన సమంత కెరియర్లో ఎన్నో ఉన్నతమైన స్థానాలను చేరుకొని స్టార్ హీరోయిన్గా రాజ్యమేలుతుంది . కాగా సమంత ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఒకటే ఎక్కువగా ఫాలో అవుతుంది. క్ష్టం, నమ్మకం, నిజాయితీ ఈ మూడు ఉన్నచోట కచ్చితంగా గెలుపు సాధిస్తాను అంటూ పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది .

అంతేకాదు రీసెంట్గా మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా బాధపడుతున్న సమంత థర్డ్ స్టేజ్ లో ఉన్నా కానీ ఇంత ఫాస్ట్ గా రికవరీ అవ్వడానికి కారణం ఆమె పాజిటివ్ నెస్ అంటూ డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు .సమంత ఈ మధ్యకాలంలో ఆరోగ్యం పై దృష్టి పెట్టట్లేదని మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత పూర్తిగా తన ధ్యాసను సినిమాలపైకి మళ్ళించిందని ..తన ఆరోగ్యం , పర్సనల్ హెల్త్ కేర్ విషయాలు అస్సలకి పట్టించుకోవడంలేదని సన్నిహితుల ద్వారా తెలుస్తుంది.

రీసెంట్గా సోషల్ మీడియాలో నాగచైతన్య – శోబితా ధూళిపాల ఫోటో ఎంత వైరల్ గా మారిందో మనకు తెలిసిందే. గతంలో వీళ్ళిద్దరికీ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చయి. అయితే దీనిపై నాగచైతన్య శోభిత ఇద్దరు ఫేక్ అంటూ కొట్టి పడేసారు . అయితే రీసెంట్ ఫోటో మాత్రం వీళ్ళ ప్రేమను కన్ఫామ్ చేస్తుంది . కాగా ఇలాంటి క్రమంలోనే సమంత కూడా కొత్త బాయ్ ఫ్రెండ్ ని వెతుకునే పనిలో పడిందట . ఇప్పటికే రెండో పెళ్లి చేసుకో అంటూ సమంత ని అమ్మ టార్చర్ చేస్తున్నారట .

అంతేకాదు నాన్న , ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా రెండో పెళ్లి చేసుకో నువ్వు అంటూ చెప్పుకోస్తున్నారట. ఈ క్రమంలోని సమంత తన పెళ్లి చేసుకోకూడదు అన్న డెసిషన్ నుండి యు టర్న్ తీసుకొని మనసుకు నచ్చిన అబ్బాయి దొరికితే ట్రై చేస్తాను అన్న పాజిటివ్ మైండ్ లోకి వచ్చిందట. ఈ క్రమంలోని అమ్మకు సైతం రెండో పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిందట . దీంతో సమంత ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news