టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు తన వ్యాధి గురించి బయటపెట్టిని ఆమె..రీసెంట్గా తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ఓపెన్ గానే చెప్పుకొచ్చింది . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆమె స్నేహితులు , ఫ్యాన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు . గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు .
ఇది చాలా అరుదైన వ్యాధి.. వేళల్లో ఒకరికే వస్తుందట. కాగా సమంతకి ఈ వ్యాధి సోకడానికి మెయిన్ రీజన్ ఓవర్ వ్యాయామాలే అంటూ డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు. అంతేఉబ్బిపోయి..పాలిపోయినట్లు ఉంటుందని ..డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు సమంత వ్యాధి గాని రోజు రోజుకి ఎక్కువైపోతే రానున్న రోజుల్లో సమంత మంచానికే పరిమితం అవ్వాల్సిన ప్రభావం ఉంటుందని రష్యన్ డాక్టర్స్ హెచ్చరించారు .
మరీ ముఖ్యంగా ఈ వ్యాధి వలన ముంజేతి మోకాలి కండరాల ప్రభావితం అవుతాయని . నొప్పి బాగా ఉంటుందని . నీరసానికి గురవుతారని మయోసైటిస్ వ్యాధిని గుర్తించడం చాలా కష్టమని . సమంత త్వరగానే వ్యాధిని గుర్తించిందని . కొందరికి వ్యాధి వంశపారపర్యంగా వస్తుందని.. మరి సమంత కుటుంబంలో ఈ వ్యాధి ఎవ్వరికి ఉందో చెక్ చేయించుకుంటే మంచిదని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఇకపై సమంత ఎక్కువ హార్డ్ స్టెప్స్ కానీ స్టంట్స్ కానీ చేయడానికి వీళ్లు లేదని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా సరే బాగా ఉన్న ఆరోగ్యాన్ని సమంత చేతులారా నాశనం చేసుకుంది. ఒకవేళ సమంత ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరలోనే రికవరీ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు డాక్స్టర్స్