Moviesపవన్ కి ప్రాణ హాని..రామ్ చరణ్ సంచలన నిర్ణయం..!?

పవన్ కి ప్రాణ హాని..రామ్ చరణ్ సంచలన నిర్ణయం..!?

మనకు తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లోని చురుగ్గా తనదైన స్టైల్ లో ముందుకు కదులుతున్నాడు . ఈ మధ్యకాలంలో పవన్ తన పొలిటికల్ స్ట్రాటజీని మారుస్తూ పవర్ఫుల్ స్పీచ్ ఇస్తున్న సంగతి తెలిసిందే . ఇలాంటి క్రమంలోనే పవన్ అభిమానులు గుండె ఘల్లుమనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ ని చంపేయడానికి ఓ గ్యాంగ్ ఆయన వెంబడిస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మనకు తెలిసిందే రీసెంట్గా వైజాగ్ లో పవన్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు. ఇక ఆ తర్వాత మొన్నటికి మొన్న ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో పవర్ కట్ కావడం అందరికి షాకింగ్ గా కనిపించింది. ఇక ఆ తర్వాత హోటల్లో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే ..కాగా ఇటీవల హైదరాబాద్ లో ఆయన నివాసం వద్ద కొందరు అగంతకులు కారు నడిరోడ్డుపై ఆపేసి అనుమానాస్పదంగా ప్రవర్తించారు అంటూ జనసేన వర్గాలు చెబుతున్నాయి .

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు ప్రాణం హాని ఉందని .. అందుకే పవన్ కళ్యాణ్ కు ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు . అయితే ఇలా వార్తలు వైరల్అవుతున్న క్రమంలో రాంచరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కి గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీ కాకుండా ఆయన తన సొంత ఖర్చులతో ఎక్స్ట్రా సెక్యూరిటీని అరేంజ్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తున్నా కానీ ఆరు కార్లు ఆయన వెనకాలే వెళ్ళేటట్లుగా.. 24/7 పవన్ కళ్యాణ్ ని ఫాలో అయ్యేటట్లుగా రామ్ చరణ్ ప్లాన్ చేశారట .

అంతేకాదు ఎటువంటి రాజకీయ నాయకుడైన ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే పవన్ హౌస్ లోకి అనుమతి లేదు .. వాళ్ళను సెక్యూరిటీ పూర్తిగా చెక్ చేశాకే లోపలికి వెళ్లేలా రాంచరణ్ తగిన ఏర్పాట్లు చేశారట. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉంది అని తెలియగానే పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా పవన్ కళ్యాణ్ ని టచ్ చేయడానికి ట్రై చేస్తే.. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది అంటూ ఓపెన్ గానే వాఎనింగ్ ఇస్తున్నారు.

Latest news