అవును ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కూడా సినిమాలో తప్పకుండా తమకున్న సెక్స్ అపీల్స్‌ను చూపించాల్సిందే. గ్లామర్ హీరోయిన్గా ముద్ర పడాలంటే ఒళ్ళు చూపించాల్సిందే. కథ ఎలాంటిదైనా దానిలో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ గ్యారెంటీగా ఉండాలి. అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌లో హీరోయిన్ చేసే ఎక్స్‌ఫోజింగ్ కూడా ప్రధానమైనది. ప్రతీ హీరోయిన్ కమర్షియల్ అని పేరు కోసమే ఆరాటపడుతుంది.
ఆ ఇమేజ్ తెచ్చుకునేందుకే స్టార్ హీరోల పక్కన అవకాశాలు దక్కాలని వెంపర్లాడుతుంటుంది. అవకాశాలివ్వడంతో పాటు దర్శకులు ఒక్కొక్కరు తమ సినిమాలో హీరోయిన్ను ఎంత గ్లామర్‌గా చూపించాలో ముందే ఫొటో షూట్స్ పెట్టి డిసైడైపోతారు. ఆ ఫొటో షూట్స్ సమయంలోనే హీరోయిన్‌తో సినిమాలో ఎలా కనిపించాలో క్లియర్‌గా చెప్పేస్తారు. దీనికి 90 శాతం మంది హీరోయిన్ రెడీ అయిపోతారు.
హీరోయిన్ను గ్లామర్‌గా చూపించాలంటే ఏ దర్శకుడైనా ఖచ్చితంగా ఫోకస్ పెట్టేది నడుము..బొడ్డు. ఆ తర్వాత వీపు భాగం..వెనకభాగం.. ఎదభాగం. హీరోయిన్ ఎద అందాలు ఎంత ఏపుగా ఉంటే అంత ఎఫెక్టివ్‌గా చూపించడానికి దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ప్రత్యేకంగా షాట్ డివిజన్ చేసుకుంటారు. నమిత..సౌనద్ర్య..రంభ..రోజా..రమ్యకృష్ణ..మీనా లాంటి వారి మీద ఇలా స్పెషల్‌గా ఫోకస్ చేసి బొడ్డుతో సహా వారి శరీరభాగంలో ఉన్న అందాలను బాగా చూపించిన దర్శకులున్నారు.
ముఖ్యంగా ఈ విషయంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గురించి చెప్పవచ్చు. ఇప్పుడున్న దర్శకుల్లో కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, హరీష్ శంకర్..హీరోయిన్స్‌ను ఎంత గ్లామర్‌గా చూపిస్తున్నారో అందరికీ తెలుస్తూనే ఉంది. అయితే, రకుల్ ప్రీత్‌సింగ్ బొడ్డు గురించి చాలా చర్చలు జరిగాయట. తన బొడ్డు భాగాన్ని చూపించాలంటే చాలా రకాలుగా ఆలోచించారనే టాక్ వినిపిస్తుంది.
మిగతా హీరోయిన్స్‌కి ఉన్నట్టుగా రకుల్ బొడ్డు ఉండదు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చెప్పాలంటే అంత అందంగా రకుల్ బొడ్డు ఉండదని కామెంట్స్ చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. అదే రకుల్ అందాలను అమితంగా ఇష్టపడే వారూ లేకపోలేదు. కానీ, సాంగ్స్‌లో రకుల్ నాభిని అంతగా చూపించినవారు లేరనే చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే ప్రేక్షకుల్లో హీరోయిన్ బొడ్డుకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థమవుతుంది.